పైప్‌‌‌‌లైన్‌‌‌‌ పూర్తికాక.. జనం అవస్థలు

పైప్‌‌‌‌లైన్‌‌‌‌ పూర్తికాక.. జనం అవస్థలు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సిటీలోని సరస్వతీనగర్‌‌‌‌‌‌‌‌ కాలనీ వాసులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ కాలనీలో పైపులైన్‌‌‌‌ నిర్మాణానికి 2021లో పనులు స్టార్ట్‌‌‌‌ చేసి మధ్యలో ఆపేశారు. ఇప్పటిదాకా కేవలం 60శాతం పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయిన ఏరియాలో కూడా నాలుగు రోజులకోసారి నీటి సప్లై చేస్తున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. వేసవిలో ఇండ్లల్లోని బోర్లు ఎండిపోగా కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. 
_వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌