నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ లో .. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.16 లక్షల జరిమానా

నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ లో .. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.16 లక్షల జరిమానా

నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఈ నెల 18 నుంచి 23 వరకు చేపట్టిన డ్రంకెన్స్డ్ డ్రైవ్లో 162 మందిపై కేసులు నమోదుకాగా వారి నుంచి కోర్టు రూ.16 పెనాల్టీ వసూలు చేసినట్లు సీపీ సాయి చైతన్య లక్షల తెలిపారు. ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.