రోహిత్ శర్మపై సచిన్ టెండుల్కర్ ప్రశంసలు

రోహిత్ శర్మపై సచిన్ టెండుల్కర్ ప్రశంసలు

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్  రోహిత్ శర్మపై సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ లో రోహిత్ ఆట తీరులో కొత్త దనం కనిపిస్తుందన్నాడు.రోహిత్ డిఫెండ్ చేయడంలో పట్టు సాధించాడన్నారు.అతడు పరిస్థితులకు తగినట్టు తన ఆటను మార్చుకున్నాడన్నారు. రోహిత్ లో సహనం పెరిగిందన్నారు. ఓపికతో ఆడుతున్నాడని..ఇంగ్లాండ్ లో ఇన్నింగ్స్ లు చూసిన తర్వాత అతడి ఆట మరో స్థాయిని చేరుుకుందన్నారు. రోహిత్ శర్మ రెండు టెస్టుల్లో 36, 12 నాటౌట్,83,21 పరుగులతో రాణించాడు