జేబుల బనియన్ .. టీ‑హబ్‌లో మెరిసింది

జేబుల బనియన్ .. టీ‑హబ్‌లో మెరిసింది

కాలం మారింది. పోలీసు బందోబస్తు చాలా పెరిగింది.రద్దీగా ఉండే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. అయినా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ
బస్ సుల్లో, రైల్వే స్టేషన్‌ లలో ‘జేబు దొంగ లున్నారు జాగ్రత్త’ అనే బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే.. గజ దొంగలు కూడా డబ్బు కొట్టేయలేని విధంగా ఉండే ‘జేబుల బనియన్‌ ’ రూపొందిం చాడు పున్నం చందర్‌‌‌‌. వరంగల్ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌‌‌‌కు చెం దిన ఆడెపు పున్నంచంద ర్ డిగ్రీ చ దివాడు. ఏపనైనా కొత్తగా చేయడానికి పరితపిం చేవాడు. అలాంటప్పుడే పున్నం మిత్రుడి దగ్గర నుంచి ఒక దొంగ, పర్సు కొట్టేశాడు. డబ్ బు, ఏటీఎం, క్రెడిట్‌ కార్డులతో పాటు విలువైన కాగితాలు అందులో ఉండిపోయాయి. అతడు విష యాన్నిపున్నం చంద ర్‌‌‌‌కు చెప్పి లబోదిబోమన్నాడు. అప్పుడే పున్నం కు ఒక ఆలోచన వచ్చింది. దొంగ లకు దొర క్కుం డా బ నియన్‌కు జేబుపెడితే బాగుంటుం ది అనుకున్నాడు. మరింత సెక్యూరి టీ కోసం దానికి ‘జిప్‌ ’ కూడా పెట్టాలనుకున్నా డు.
త న ఆలోచ న ను మెకానిక ల్ ఇంజినీరింగ్ చదివి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మిత్రుడు గాజుల విజ య్‌ కుమార్‌‌కు చెప్పాడు. దానికి అతను కూడా ఓకే అన్నా డు. ప్రాజెక్టుకు అయ్యే డబ్బు అతడే సమకూర్చాడు.వరంగల్ టూ చెన్నైజేబుల బనియన్ ఆలోచ నను అమలు చేసేందుకు వాళ్లు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. బనియన్‌ తయారీ గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రాంతాలు తిరిగారు. చివ ర గా చెన్నై వెళ్లి అక్కడున్న ఓ పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకున్నా రు. 20 లక్షల రూపాయల
పెట్టుబడి పెట్టారు. ‘సేఫ్ బనియన్‌ ’ పేరుతో మార్కెట్‌ లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అన్ని సైజుల్లో ఫుల్‌ , క ట్ బనియన్లను వివిధ రంగుల్లో తీసుకొచ్చే ప నిలో ఉన్నా రు. ఇతర కంపెనీల బనియన్ల ధర ఒక్కదానికి 100 రూపాయలకుపైగా ఉంటుం ది. కానీ వీళ్లు లాభాపేక్ష లేకుం డా 100 రూపాయలకు మూడిం టిని అమ్ముతున్నారు. మేటి ఆలోచ న ల్ లో ఐదో స్థానం
యువ త ఆలోచ న ల ను ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం టీ-హబ్‌ ను ప్రారంభించిన విషయం తెలిసిం దే. టీ-హబ్‌ లో నిర్వహిం చిన ఒక కార్యక్రమంలో 200మంది యువ మేధావులు పాల్గొన్నా రు. అందులో పున్నం చందర్‌‌‌‌, విజయ్ త మ ఆలోచ న ను, దానివ ల్ల కలిగే ప్రయోజనాలను వివ రించారు. న్యాయ నిర్ణేతలు  వీళ్ల ‘జేబుల బ నియ న్‌ ’ ఆలోచ న కు ఐదో స్థా నం ఇచ్చారు. అంతేకాకుం డా అదే కార్యక్రమంలో పుర స్కా రం కూడా అందించారు. కుర్రాళ్లు వేసుకున్న బనియ న్లు ఏంటి.. డిఫ రెంట్‌ గా ఉన్నాయి అనుకుం టున్నారా. చాలా రోజుల క్రితం పల్లెల్ లో తాతలు వేసుకున్న జేబుల బనియన్లలాగే ఉన్నాయి కదూ! అవును ఇవి అలాం టివే. కాకపోతే కొన్ని మార్పులు చేసి తీసుకొచ్చారు. అప్పట్లో తాతలు పొగాకు చుట్టలు, అగ్గిపెట్టె పెట్టుకోవడానికి
ఇలాం టివి కుట్టించుకునేవాళ్లు. వాటినే ‘సేఫ్‌ బనియన్‌ ’ పేరుతో తీసుకొచ్చారు ఇద్దరు యువకులు. మార్కెట్‌ లో వీటి అమ్మకాలు
జోరుగా సాగుతున్నాయి.

200మందికి ఉపాధి క మ లా పూర్‌‌‌‌లో సొంతంగా పరిశ్రమ పెట్టాల ని ప్రణాళికలు రూపొందించాం . అందుకు 90 లక్షల రూపాయలు కావాలి. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే త క్కు వ ధ ర కే బ నియ న్లు అందించవచ్చు .అంతేకాకుం డా 200మందికి ఉపాధి
దొరుకుతుంది. ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది.

— గాజుల విజయ్‌