
శామ్‌సంగ్ ఇండియాలో గెలాక్సీ ఎఫ్56 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది గత సంవత్సరం మేలో వచ్చిన గెలాక్సీ ఎఫ్55 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్ కేవలం 7.2 మిల్లీమీటర్ల మందంతో గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది.
ఇందులో 120హెడ్జ్ అమోలెడ్+ స్క్రీన్, 50ఎంపీ కెమెరా, ఎక్సినోస్ 1480 చిప్‌సెట్ ఉన్నాయి. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.27,999.