ఉద్యోగాల పేరుతో మహిళలకు వల.. వ్యభిచార ముఠా అరెస్ట్

V6 Velugu Posted on Dec 02, 2021

వ్యభిచార ముఠా అరెస్ట్ అయ్యింది. గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార ముఠా అరెస్ట్ చేశారు అధికారులు ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఉద్యోగాల పేరుతో మహిళలను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఠాలో కలకత్తాకు చెందిన వారు ఉండటంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Tagged Guntur, Sex racket, ap crime, prostitution racket

Latest Videos

Subscribe Now

More News