ఏడుపొచ్చింది.. కోహ్లీ ధైర్యం చెప్పాడు..

ఏడుపొచ్చింది.. కోహ్లీ ధైర్యం చెప్పాడు..

ముంబై: టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరంగేట్రం చేస్తున్నప్పుడు ప్రతీ క్రికెట-
ర్‌ ఎన్నో కలలు కంటాడు. తన తొలి మ్యాచ్‌ లో సత్తా చాటాలని.. దాన్ని మధురజ్ఞా పకంగా మార్ చుకోవాలని తపిస్తాడు. కానీ, దురదృష్టం వెంటా డితే.. గాయంతో పట్టు మని పది నిమిషాల్లోనే వెనక్కి వచ్చేస్తే ఎవరికైనా గుం డె పగిలి పోతుం ది. టీమిం డియా యువ పే సర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. హైదరాబాద్‌ టెస్ టు లో.. కేవలం 1.4 ఓవర్లుమా త్రమే బౌలింగ్‌ చేసి కండరాల గాయంతో మ్యాచ్‌ కు దూరమయ్యాడు. అరంగేట్రం ఉత్సాహం పది బంతుల్లోనే ముగిసి పోవడంతో శార్దు ల్‌ ఎంతో బాధ పడ్డా డు. అయితే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పి న మా టలతో ఠాకూర్‌ ఆ బాధ నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటు న్న శార్దుల్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘కండరాలు పట్టేయడంతో మైదానం వీడుతున్నప్పుడు కోపం, కన్నీళ్లు రెం డూ వచ్చాయి. వెం టనే విరాట్‌ భాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నా దగ్గరకు వచ్చి ఏమైం ది అని అడిగాడు. ఇలాంటి గాయాలు సహజమే అని ధైర్యం నూరిపోశాడు. ఆ తర్వా త కూడా విరాట్‌ నా తో టచ్‌ లోఉన్నాడు. రోజు ఫోన్‌ చేయడమే కాకుం డా కోలుకునేందుకు కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నాడ’ని శార్దుల్‌ చెప్పుకొచ్చాడు.