Shobhita Dhulipalla: కుర్రాళ్లు జాగ్రత్త..హాలీవుడ్ లెవల్ సొగసుతో ఇచ్చిపడేస్తున్న శోభిత.. 

Shobhita Dhulipalla: కుర్రాళ్లు జాగ్రత్త..హాలీవుడ్ లెవల్ సొగసుతో ఇచ్చిపడేస్తున్న శోభిత.. 

హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ (Monkey Man). ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ స్లమ్ డాగ్ మిలియనీర్’ ‘హోటల్ ముంబై’ ఫేమ్ దేవ్ పటేల్ (Dev Patel) నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 

ఈ మూవీలో శోభిత ధూళిపాళ్ల(Shobhita Dhulipalla) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో తన ప్రతిభను చాటుకున్న శోభిత..ఇక హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటబోతుంది.తాజాగా సోషల్ మీడియాలో స్కిన్ కలర్ డ్రెస్సులో కత్తిలాంటి  ఫోటోలను షేర్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కుర్రాళ్ళ గుండెల్లో రైలు మోత మోగిస్తుంది.

శోభిత అందం ఇన్నాళ్లు తెలుగులో,బాలీవుడ్ లో మాత్రమే అనుకున్న వారికి హాలీవుడ్ లెవల్ సొగసు అంటూ కుర్రాళ్లు  కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మరి ఇన్నాళ్లు తెలుగు, బాలీవుడ్ లో మెరిసిన ఈ  అందం..ఖండాలు దాటుతుండటంతో మాకు ఇంత అందం దూరం అయితుందని ఫ్యాన్స్ కోపగించుకుంటున్నారు..

ప్రస్తుతం శోభిత సినిమాల విషయానికొస్తే..బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.అయితే, అక్కినేని నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ పుకార్ల మీద నటి శోభిత రీసెంట్గా నేనేమీ తప్పు చేయలేదని మౌనం వీడింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)