Shruti Hassan: మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై..శ్రుతి అంద‌చందాలు

Shruti Hassan: మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై..శ్రుతి అంద‌చందాలు

కమల్‌హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. శృతిహాసన్(ShrutiHassan). అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ అమ్మడు. తండ్రి మాదిరిగానే విలక్షణ కథలను ఎంచూకుంటూ.. మంచి సెక్సెస్ లను అందుకుంటోంది.

రీసెంట్ గా వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ సినిమాల్లో శృతి నటించింది. ఇవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ కావడంతో ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. వరుస హిట్లు అందుకుంటూ.. సౌత్ లో ఫుల్ బిజీగా మారిపోయింది. స‌లార్ పార్ట్ 2లో కూడా శ్రుతి న‌టించ‌నుందని సమాచారం. అటు త‌మిళంలోను ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.

ALSO READ :- Krithi Shetty: మనమే అంటున్న కృతి..పింక్ డ్రెస్లో మతిపోగెట్టేస్తుంది

తాజాగా ఎల్లే ఇండియా మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీ కోసం శ్రుతిహాస‌న్ ఫోజులిచ్చింది. షోల్డర్ లెస్ బ్లాక్ గౌన్ పై వైట్ స్టార్స్ తో ఈ అమ్మడు అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ELLE India (@elleindia)