6 లక్షల అంగన్‌వాడీ వర్కర్స్‌కి స్మార్ట్‌ఫోన్లు

6 లక్షల అంగన్‌వాడీ వర్కర్స్‌కి స్మార్ట్‌ఫోన్లు

సీతారామన్: దేశ వ్యాప్తంగా 6 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లు అందజేశాం. 10 కోట్ల కుటుంబాలకు  పౌష్టికాహారం  అందుతున్న తీరును వాళ్లు ఎప్పటికప్పుడు ఆ ఫోన్ల ద్వారా అప్ డేట్ చేస్తున్నారు.