బీఎస్ఎఫ్ జవాన్ల పాసింగ్ ఔట్ పరేడ్

బీఎస్ఎఫ్ జవాన్ల పాసింగ్ ఔట్ పరేడ్

శ్రీనగర్ ఎస్టీసీ బీఎస్ఎఫ్ క్యాంపు కార్యాలయంలో జవాన్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఇందులో 242 మంది జవాన్లు పాల్గొన్నారు. మొత్తంగా 44 వారాల పాటు జవాన్లకు అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణలో ఫైరింగ్ నైపుణ్యాలు, చట్టాలపై అవగాహన, విధుల నిర్వహణ, బోర్డర్ మేనేజ్ మెంట్ మీద జవాన్లు స్కిల్స్ పెంచుకున్నారని బీఎస్ఎఫ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్ చెప్పారు. సైనికులు శారీరకంగా, మానసికంగా, ప్రొఫెషనల్ గా కూడా దేశ సేవ చేసేందుకు సిద్ధమయ్యారని పంకజ్ కుమార్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మాట నిలబెట్టుకున్న రాజమౌళి

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు

హైదరాబాద్​లో సగం మంది మహిళలకు ఊబకాయం