జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో POK మహిళ పోటీ

జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో POK మహిళ పోటీ

జమ్ముకశ్మీర్ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయంటోంది పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన ఓ మహిళ. కశ్మీర్ కు సీవోకే నుంచి వలస వచ్చిన సోమా సదాఫ్… జమ్ము కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ పడుతోంది. ఆరోదశ పోలింగ్ నిన్న జరిగింది. నార్త్ కశ్మీర్.. కుప్వారాలోని ఓ పోలింగ్ సెంటర్ లో ఆమె ఓటేసింది. పదేళ్ల కిందట తాము పీఓకే నుంచి వచ్చామని.. కశ్మీర్ మరింతగా డెవలప్ కావాల్సి ఉందన్నారు. గెలిస్తే.. మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు ఏర్పాటుచేయడంలో కృషి చేస్తానంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూస్తామని చెప్పింది.

సీఎం ఫాంహౌస్ ముందు ఆవులతో ధర్నాచేస్తా