ఆట
క్షమించి ముందుకు సాగాలి: ధోనీ
ముంబై: జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా క్షమించి ముందుకు సాగాలని టీమిండియా లెజెండ్ కెప్టెన్&z
Read Moreముంబై టార్గెట్ 406.. ప్రస్తుతం 83/3
నాగ్‌పూర్ / అహ్మదాబాద్: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీస్&zwnj
Read Moreగిల్ వందనం.. చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా బోణీ
6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం రాణించిన షమీ, హర్షిత్, రోహిత్..తౌహిద్ సెంచరీ వృథా
Read MoreIND vs BAN: బంగ్లాపై ఘన విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బోణి
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా బోణి కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు
Read MoreRohit Sharma: సచిన్, గంగూలీలను దాటేశాడు.. 11వేల క్లబ్‌లో రో‘హిట్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్&zw
Read Moreభారత షట్లర్ ఇంట విషాదం.. గుండెపోటుతో తండ్రి మృతి
భారత షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఇంట విషాదం నెలకొంది. అతని తండ్రి ఆర్ కాశి విశ్వనాథం గురువారం(ఫిబ్రవరి 20) ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సాత్వ
Read MoreVirat Kohli: ఫీల్డర్‌గా కోహ్లీ అరుదైన ఘనత.. అజారుద్దీన్ రికార్డు సమం
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్&zwnj
Read MoreIND vs BAN: 5 వికెట్లతో చెలరేగిన షమీ.. హృదయ్ సెంచరీతో బంగ్లాదేశ్ డీసెంట్ టోటల్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగడ
Read MoreBangladesh Cricket: షకీబ్ ఎక్కడ..? బంగ్లా జట్టులో వెటరన్ ప్లేయర్ ఎందుకు లేరు..?
దుబాయ్ గడ్డపై బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడుతున్న తీరు చూస్తుంటే.. జట్టులో సీనియర్ ఎంత అవసరమో స్పష్టమవుతోంది. ఆట ప్రారంభమైన మొదటి గంటలోనే బంగ్లాదేశ్ సగం వ
Read MoreIND vs BAN: భారత బౌలర్ల నిర్లక్ష్యం.. తడబడి నిలబడిన బంగ్లాదేశ్
దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో టీమిండియా నిర్లక్ష్యంతో మూల్యం చెల్లించుకుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో ప
Read MoreIND vs BAN: ఎంతపని చేశావ్ హిట్ మ్యాన్: రోహిత్ వల్ల నాలుగు రికార్డ్స్ మిస్ చేసుకున్న అక్షర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం వల్ల ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నాలుగు అరుదైన రికార్డ్స్ కోల్పోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ త
Read MoreTeam India: మనోళ్లు బొమ్మా, బొరుసు ఆడలేదా ఏంటి?.. వరుసగా 11 టాసుల్లో ఓటమి
భారత కెప్టెన్లు టాసుల్లో ఓడుతున్న తీరు చూస్తుంటే.. వీరికి బొమ్మ, బొరుసు ఆటపై బొత్తిగా అవగాహన లేదని తెలుస్తోంది. ఒకటి.. రెండా.. ఏకంగా వరుసగా 11 టాసుల్ల
Read MoreIND vs BAN: అక్షర్ హ్యాట్రిక్ మిస్.. సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ త్వరగానే ముగిసేలా కనిపిస్తోంది. మ్యాచ్‌కు ముందు పెద్ద పెద్ద స్టేట్‌మెంట్
Read More












