
ఎమ్ఎన్జే క్యాన్సర్హాస్పిటల్ఆవరణలోని కనకదుర్గ ఆలయంలో వారాహిదేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లలితాదేవీ అమ్మవారికి ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శ్రీచక్ర మహా నవావరణ అర్చన, రాజరాజేశ్వరి మహా షోడశి హవనం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. - వెలుగు, హైదరాబాద్ సిటీ