క్రియేటర్ ఫెస్ట్ నిర్వహించిన స్టాన్‌‌

క్రియేటర్ ఫెస్ట్ నిర్వహించిన స్టాన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గేమింగ్ క్రియేటర్ల సక్సెస్‌‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు క్రియేటర్ ఫెస్ట్‌‌ను స్టార్టప్ కంపెనీ స్టాన్‌‌ నిర్వహించింది. గేమింగ్‌‌, ఈ–స్పోర్ట్స్‌‌ సెక్టార్లకు చెందిన 500 మందికి పైగా  క్రియేటర్లు ఈ ఫెస్ట్‌‌కు హాజరయ్యారని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.  

2025 నాటికి దేశ గేమింగ్ ఇండస్ట్రీ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ స్టార్టప్ కంపెనీ అంచనా వేస్తోంది.