సమ్మర్ క్రికెట్ క్యాంపు ప్రారంభం

సమ్మర్ క్రికెట్ క్యాంపు ప్రారంభం

కామారెడ్డి టౌన్​, వెలుగు : హెచ్‌సీఏ, కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్​ క్రికెట్ కోచింగ్​క్యాంపును ఆదివారం ప్రారంభించారు.  జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో  30 రోజుల పాటు కోచింగ్​ఇవ్వనున్నారు.  

కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజం అలీఖాన్​, సెక్రెటరీ ముప్పారపు ఆనంద్​, వైస్​ ప్రెసిడెంట్​ విపుల్, ప్రతినిధులు  రామకృష్ణ, అరుణ్, రమణ పాల్గొన్నారు.