సుడి తిరిగది కొంతమంది మొదట ఓ వెలుగు వెలుగుతారు. కాలం గడిచేకొద్దీ ఫేడవుట్ అయిపోతారు. కానీ సునీల్ శెట్టి కేసు రివర్స్ అని చెప్పొచ్చు. అప్పట్లో చాలా సినిమాలు చేశాడుసునీల్. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి మంచి అవకాశాలు సంపాదిస్తున్నాడు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగేందుకు దూసుకెళ్తున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘మరక్కార్’ మూవీ తీస్తున్నాడు ప్రియదర్శన్. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు సునీల్. కన్నడ మూవీ ‘పహిల్వాన్ ’లో సుదీప్ కి గురువుగా నటించాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరోపక్క సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ తీస్తున్న ‘దర్బార్’లో నూ సునీల్‌కి చోటు దక్కింది. హిందీ లో కూడా కొన్ని మంచి అవకాశాలు చేతిలో ఉన్నాయి. దాంతో సంతోషంతో పొంగిపోతున్నాడు. ‘నా కెరీర్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తోంది. నేను నటించిన ‘పహిల్వాన్’ ఐదు భాషల్లో విడుదలవుతోంది. అలాగే ఆ భాష, ఈ భాష అని లేకుండా అన్నింటిలోనూ అవకాశాలు అందుకుంటున్నాను . చాలా సర్ప్రైజింగ్గాను, సంతో షంగాను ఉంది’ అంటున్నాడు ఆనందంగా. మొత్తానికి ఇన్నాళ్లకి సునీల్‌కి సుడి తిరిగిందన్నమాట
హీరో సునీల్ శెట్టికి సుడి తిరిగింది
- టాకీస్
- September 9, 2019
లేటెస్ట్
- దీపావళి ప్రార్ధనలు -దేవాలయాల్లో పటాకులు వెలిగిస్తారు తెలంగాణ దీపావళి ధరలు పెరుగుతాయి V6 తీన్మార్
- వికారాబాద్ జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం
- భారత దిగ్గజ వ్యాపారవేత్త గోపాలన్ నంబియార్ కన్నుమూత
- పాక్ ఆ సాహసం చేయదు: పండుగ వేళ దాయాది దేశానికి ప్రధాని మోడీ వార్నింగ్
- IPL Retention 2025: మెగా ఆక్షన్‌లోకి రాహుల్.. పూరన్‌కు లక్నో రూ 21 కోట్లు
- జమిలీ ఎన్నికలు అసాధ్యం.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
- IPL Retention 2025: కెప్టెన్‌కు నో ఛాన్స్.. కోల్‌కతాతోనే విండీస్ ఆల్ రౌండర్లు
- రిటెన్షన్‌లో సన్ రైజర్స్ ఆటగాడే తోప్.. కోహ్లీ, రోహిత్, ధోనిని మించి..
- ఐపీఎల్ రిటెన్షన్ ఫుల్ లిస్ట్ రిలీజ్: 10 జట్లు రిటైన్ చేసుకున్నఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే
- ఆకట్టుకుంటున్న జై హనుమాన్ థీమ్ సాంగ్..
Most Read News
- NTR: నందమూరి నాలుగోతరం హీరో వచ్చేసాడు.. డైరెక్టర్ ఎవరంటే?
- తెలంగాణలో పడిపోతున్నఎయిర్ క్వాలిటీ.. ఈ 23 జిల్లాల్లో యమ డేంజర్
- కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత ఏమిటి.. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..
- IPL Retention 2025: క్లాసెన్‌కు జాక్ పాట్.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్లు వీరే
- ఆర్సీబీ రిటైన్ లిస్ట్ రిలీజ్: విధ్వంసకర బ్యాటర్లను వదులుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు
- మళ్లీ తగ్గిన పాల సేకరణ రేటు
- ఇద్దరినే రిటైన్ చేసుకున్న పంజాబ్.. రూ.110 కోట్లతో ఆక్షన్‌లోకి ఎంట్రీ
- ఇండియా-ఎ x ఆస్ట్రేలియా-ఎ
- IPL Retention 2025: బుమ్రా టాప్.. ముంబైతోనే రోహిత్: ముంబై ఇండియన్స్ రిటైన్ ప్లేయర్స్ వీరే
- ఎంత పనయింది.. దేశంలో 2 లక్షల కిరాణా షాపులు బంద్..