కొత్త  జెర్సీతో సన్ రైజర్స్

కొత్త  జెర్సీతో సన్ రైజర్స్

హైదరాబాద్: ఐపీఎల్–2022లోనైనా అదృష్టం కలిసి రావాలని భావిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ జెర్సీలో మార్పులు చేసింది. మెగా ఆక్షన్ కు ముందు న్యూ జెర్సీని రిలీజ్ చేసింది. గత సీజన్లలో మాదిరి ఆరెంజ్, బ్లాక్ కలర్స్ నే కంటిన్యూ చేసింది.  జెర్సీ కాలర్, నెక్ పై  బ్లాక్​ కలర్​ ఉండగా.. ప్యాంట్ మాత్రం పూర్తిగా ఆరెంజ్ కలర్ తో నిండి ఉంది. 

మరిన్ని వార్తల కోసం:

అమాయక విద్యార్థుల్లో విభజన ఏర్పడే ప్రమాదం

జట్టుతో కలసి రఫ్ఫాడిస్తానంటున్న బిగ్ బీ