SRH vs MI : టాస్ గెలిచిన హైదరాబాద్.. ముంబై బ్యాటింగ్

SRH vs MI : టాస్ గెలిచిన హైదరాబాద్.. ముంబై బ్యాటింగ్

హైదరాబాద్ వేదికపై జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు సేమ్ టీంతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. పాయింట్స్ టేబుల్ లో కాస్త ముందుకు వెళ్తుంది.

జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్