వలస కూలీలపై కేసులు ఎత్తేసి.. 15 రోజుల్లో సొంతూళ్లకు పంపండి

వలస కూలీలపై కేసులు ఎత్తేసి.. 15 రోజుల్లో సొంతూళ్లకు పంపండి

వలస కూలీలను గుర్తించి 15 రోజుల్లో తమ సొంతూళ్లకు పంపాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేగాకుండా వలస కూలీలపై నమోదైన లాక్ డౌన్ ఉల్లంఘన కేసులన్నింటిని ఎత్తేయాలని కోరింది. వలస కూలీల పూర్తి వివరాలను సేకరించాలని చెప్పింది. వలస కూలీల ఉపాధికల్పనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.రాష్ట్రాలు కోరితే 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని చెప్పింది. వలస కూలీల ఉపాధి కోసం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణను జులై 8 కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

see more news

24 గంటల్లో 9987 కరోనా కేసులు..331 మంది మృతి

మేం మంచి దోస్తులం..మా మధ్య పోటీ పెట్టొద్దు

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేది ఇలాగే..