#V6Velugu

ఫీల్ గుడ్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో ఒక బృందావనం

బాలు, షిన్నోవా హీరోహీరోయిన్స్‌‌‌‌గా బొత్స సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒక బృందావనం’. కిషోర్‌‌‌&z

Read More

కొత్త ప్రతిభకు వేదిక దిల్‌‌‌‌ రాజు డ్రీమ్స్‌‌‌‌

ఎంతోమంది నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దిల్ రాజు.. మరో అడుగు ముందుకేసి ‘దిల్ రాజు డ్రీమ్స్’

Read More

10 వేల మందికి జాబ్స్​ ఇప్పిస్తం.. ప్రకటించిన యూనిక్​ హైర్​

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలో పది వేల మంది అంతర్జాతీయ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యూనిక్ హైర్ అనే అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్, సేవల సంస్థ ప

Read More

మత్స్యకారుల జీవితంలో జరిగే సంఘటనలతో.. వీరరాజు 1991

రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీరరాజు 1991’. కిరణ్ చెరుకూరి నిర్మించారు.  అజయ్ ఘోష్, బెనర్జీ, అర్చన, రాహుల్,

Read More

ఏం కావాలి నీకు.. కొద్దికొద్దిగడుగు.. అంటున్న త్రిషా

కమల్ హాసన్ లీడ్ రోల్‌‌‌‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌‌‌‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్‌&zwn

Read More

పవన్ కళ్యాణ్‌‌‌‌కు మాత్రమే సరిపోయే కథ ఇది

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్​, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో

Read More

లంగా వోణిలో అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తా..

మళ్లీ రావా, దేవదాస్, పరంపర లాంటి ప్రాజెక్ట్స్‌‌‌‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్.. ఇప్పుడు ‘షష్టిపూర్తి&rsq

Read More

ఎంటర్‌‌‌‌ ప్రెన్యూర్ల కోసం టైడ్ ​యాప్​

హైదరాబాద్​, వెలుగు: ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్లకు మద్దతు ఇవ్వడానికి "సబ్ కుచ్ టైడ్ పర్" పేరుతో ఒక  మొబైల్ ​యాప్​ను అందుబాట

Read More

జెన్సోల్‌‌‌‌ నుంచి అప్పు వసూలు చేసేందుకు ట్రిబ్యునల్‌‌‌‌కు ఐఆర్‌‌‌‌‌‌‌‌ఈడీఏ

న్యూఢిల్లీ:  ప్రభుత్వ కంపెనీ  ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌‌‌‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌‌‌‌‌&zwn

Read More

ఇండిగో లాభం 62 శాతం జంప్.. నాలుగో క్వార్టర్లో రూ.3,068 కోట్లు

న్యూఢిల్లీ: మనదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో  పేరెంట్​ కంపెనీ ఇంటర్‌‌‌‌గ్లోబ్ ఏవియేషన్  మార్చి 2025తో ముగిసిన క

Read More

బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్ నుంచి టీసీఎస్‌‌‌‌కు భారీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ కంపెనీ బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్ నుంచి సుమారు రూ. 2,903 కోట్ల విలువైన ఆర్డర్‌‌‌&

Read More

సెల్​ టవర్ ఎక్కిన ప్రైవేట్ ​కాంట్రాక్టర్.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్​

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్ పరిధిలోని హైదర్​నగర్​లో ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ సెల్ టవర్​ఎక్కి హల్​చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హ

Read More

తాటి చెట్టుపైనుంచి పడి గీత కార్మికుడు మృతి.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

ముస్తాబాద్, వెలుగు : తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. గ్రామస్తులు, కుటుంబసభ్యు

Read More