Central government

యూరియాకు కేంద్రం కోత..రాష్ట్రకోటాలో 2.25 లక్షల టన్నులు కట్

రాష్ట్ర కోటాలో గత 3 నెలల్లో 2.25 లక్షల టన్నులు కట్  సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్య  జులై, ఆగస్టులో కావాల్సింది 6 లక్షల టన్నులు అంద

Read More

బనకచర్లకు బ్రేక్ పడలే.. జస్ట్ కామా మాత్రమే.. బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలి: సీఎం రేవంత్

హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్ట్‎కు కేంద్రం అనుమతుల తిరస్కరణ తాత్కలికమేనని.. పునఃపరిశీలన తర్వాతైనా బనకచర్ల ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తుందని సీఎం ర

Read More

మాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దు.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మరణశాసనాలు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లే మన ప్రధ

Read More

బనకచర్లకు అనుమతుల తిరస్కరణ తెలంగాణ సర్కార్ విజయం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్‎కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త

Read More

ఏపీకి కేంద్రం బిగ్ షాక్.. బనకచర్ల ప్రాజెక్ట్‎కు అనుమతులు నిరాకరణ

హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‎కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు న

Read More

పోలవరంపై ఈసారీ చర్చ లేదు.. ఏపీలోని మిత్రుల కోసమేనా..?

ప్రగతి మీటింగ్‌‌కు రెండు గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు ​ గత నెల మీటింగ్‌‌ టైమ్‌‌లోనూ ఇలాగే తొలగించిన కేంద్రం ఏ

Read More

రిజర్వేషన్లు తేల్చకుండా లోకల్ బాడీ ఎన్నికలా? : జాజుల శ్రీనివాస్ గౌడ్

అలా ఎలా అడుగుతారు?  బీజేపీ నేతలపై జాజుల ఫైర్  హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచే అధికారం ఉన్నా రిజర్వేషన్లు పెంచకు

Read More

వామ్మో ఇంత డబ్బా: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 37,6‌‌00 కోట్లు

ఇండియాలోని స్విస్ బ్యాంకుల బ్రాంచ్‌లలోని డిపాజిట్లు కలిపి..  న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఏటేటా పెరుగుతున్నది. కింద

Read More

ఇదెక్కడి న్యాయం..? ఎయిర్ పోర్టుల ఏర్పాటులో ఏపీకి పైసల సంచి.. తెలంగాణకు మొండిచెయ్యి

ఏపీలోని తాడెపల్లిగూడెం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ భూసేకరణకు రూ.1,570 కోట్లు మామునూరు ఎయిర్‌‌‌&zwn

Read More

గోదావరి పుష్కరాల నిధుల్లో రాష్ట్రానికి అన్యాయం : మంత్రి సురేఖ

కేంద్రమంత్రిగా కిషన్‍రెడ్డి నిధులు తేకపోవడం బాధాకరం: మంత్రి సురేఖ  కేంద్రం.. తెలంగాణ, ఏపీని వేర్వేరుగా చూడడం సరికాదని వ్యాఖ్య వరంగల

Read More

గిరిజనులకు లక్ష ఇండ్లు .. త్వరలో రాష్ట్రానికి మంజూరు చేయనున్న కేంద్రం

డీఏజేజీయూఏ స్కీమ్‌‌‌‌ కింద హౌసింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ ప్రపోజల్స్  ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనున్న క

Read More

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి..పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌‌ లక్ష్మణ్‌‌ డిమాండ్‌‌

హసన్‌‌పర్తి, వెలుగు: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్  లక్ష్మణ్  డిమాండ్  చేశా

Read More

లడఖ్‎ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: యూనియన్ టెరిటరీ లడఖ్‎లో 85 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేంద్ర ప్రభుత్వం రిజర్వు చేసింది. అలాగే లడఖ్ అటానమస్  హిల్ డెవలప్ మెంట్ కౌ

Read More