Delhi

విమానంలోనే వాంతులు చేసుకున్న పైలట్.. కాసేపటికే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిండు !

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పైలట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయిన ఘటన బుధవారం సాయంత్రం (ఏప్రిల్ 9, 2025) జరిగింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీ

Read More

ఉక్కుపాదం మోపితేనే..‘డ్రగ్స్ ఫ్రీ’ తెలంగాణ..!

గత ఫిబ్రవరి రెండోవారంలో హైదరాబాద్​లో ఒక పారిశ్రామికవేత్తను ఆయన మనుమడు కత్తితో 73 సార్లు పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వి

Read More

మంత్రులే మాట వినట్లేదని..సీఎం పరేషాన్లో ఉండు: హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ పాలన ఆగమయ్యిందన్నారు. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదన్నారు. ఢిల్లీలో ధర్నాకు రేవ

Read More

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరార్

గుండుకు రూ.200, బ్రష్​కు రూ.20‌‌ చొప్పున వసూలు జడీబూటీ పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం ఓల్డ్​సిటీకి రావడంతో క్యూ కట్టిన వంద

Read More

క్రికెట్ స్టేడియాలకు వీఐ ​5జీ సేవలు

న్యూఢిల్లీ: ఇటీవల ముంబైలో 5జీ సేవలను ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా సోమవారం 11 నగరాల్లోని ముఖ్యమైన క్రికెట్ స్టేడియాలకు ఈ సేవలను విస్తరించినట్లు తెలిపింద

Read More

ఢిల్లీలో మూడు కోచ్​లతో మెట్రో రైళ్లు...ప్రత్యేక కారిడార్ సిద్ధం చేస్తున్న ఢిల్లీ మెట్రో

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా మూడు కోచ్‌లతో నడిచే మెట్రో రైళ్లు పట్టాలెక్కించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌ సీ) అధికారులు

Read More

ఉత్తరాదిన మండుతున్న ఎండలు.. 21 నగరాల్లో హై టెంపరేచర్

ఉత్తరాది వేడెక్కుతోంది.  అపుడే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ముఖ్యంగా  ఢిల్లీ, రాజస్థాన్ ,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వీటితో ప

Read More

Air Taxi: గుడ్న్యూస్..త్వరలో ఎయిర్‌‌‌‌‌‌‌‌ ట్యాక్సీలు

న్యూఢిల్లీ:  ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ట్యాక్సీ కమర్షియల్ సర్వీస్‌‌&zwnj

Read More

నేపాల్లో భూకంపం..ఢిల్లీ, యూపీలో కూడా ప్రకంపనలు

నేపాల్ లో  భూకంపం వచ్చింది.  రిక్టర్ స్కేలుపై  5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఏప్రిల్ 4న రాత్రి

Read More

తెలంగాణ ప్రజలు.. ఎప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు.. కాంగ్రెస్ టీంతో సోనియా

న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ బృందం పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల

Read More

బీసీలకు 42% కోటా కోసం చలో ఢిల్లీ .. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్​, బీసీ సంఘాల పోరుబాట

జంతర్​ మంతర్​ వేదికగా రేపు (ఏప్రిల్ 02) ‘పోరు గర్జన’ మహాధర్నా ఢిల్లీకి ప్రత్యేక రైల్లో తరలిన 1,500 మంది ప్రతినిధులు బీసీ బిల్లులను

Read More

నేషనల్ కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బాలాజీకి బంగారు పతకం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నేషనల్ కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణ  ప్లేయర్లు మూడు పత

Read More