Hyderabad
కాంగ్రెస్‌లోకి చేరిన ఎంపీ పసునూరి దయాకర్
ఉద్యమంతో సంబంధం లేని కడియం కావ్యకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపాటు వరంగల్‌లో పార్టీని ఎర్రబెల్లి, కడియం భ్రష్టు పట్టించారు రాష్ట్రంలో కాం
Read Moreఒక్క పోస్టుకు 715 మంది .. గ్రూప్ 1కు 4 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్ ప
Read Moreషెడ్యూల్ వచ్చేసింది... ఏప్రిల్ 14 వరకు ఓటరు నమోదుకు అవకాశం
ఎంపీ ఎలక్షన్లతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక దేశంలో మొత్తం ఓటర్లు 97.8 కోట్లు హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్
Read Moreఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు ..షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
రాష్ట్రంలో పోలింగ్మే 13 ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వృద్ధులు,
Read Moreప్రణీత్‌రావుకు 7 రోజుల పోలీస్ కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరక
Read Moreఏపీ రాజధానిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన
Read Moreసెలవు మిత్రమా : 125 ఏళ్ల తాబేలు హైదరాబాద్ జూలో మృతి
అలసట లేని అత్యంత పురాతనమైన జీవుల్లో ఒకటి గాలాపాగోస్ జెయింట్ తాబేలు మృత్యువాత పడింది. 125 ఏళ్ల వయస్సు గల రాక్షసుడు మగ తాబేలు మార్చి 1
Read Moreధరణి అప్లికేషన్ల స్పెషల్ డ్రైవ్ ఆపండి : కలెక్టర్లకు ఆదేశం
దేశ వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ లో సవరణల కోసం.. రైతుల క
Read MoreKriti Kharbanda Wedding: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బందా
బ్యూటీ కృతి ఖర్బందా (Kriti Kharbanda) తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్
Read Moreకవితకు వారం రోజుల ఈడీ కస్టడీ
లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు వారం రోజుల.. ఈడీ కస్టడీకి ఇస్తూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చే
Read Moreబీఆర్ఎస్ తో బీఎస్పీ కటీఫ్.. గులాబీ పార్టీలోకి RSP
హైదరాబాద్: బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్వీట్ చేశారు. భారమైన హృద&zwn
Read MoreMatka Movie: మట్కా డైరీస్..ముగ్గురు హీరోయిన్లతో వరుణ్ తేజ్!
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముం
Read Moreమే13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక
దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు నాలుగో విడతతలో మే 13న నిర్వహించనున్నట్లుగా ఈసీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలతో పాట
Read More












