Hyderabad

ఎంత పని చేశావ్ తల్లి: బాలా నగర్‎లో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‎ల

Read More

బాటా బ్రాండ్ అంబాసిడర్ గా నిహారిక

హైదరాబాద్​, వెలుగు: ఫుట్​వేర్​ బ్రాండ్​ బాటా ఇండియా తన 'బ్రైటర్​ మోమెంట్స్​' కలెక్షన్ ప్రచారం కోసం నటి నిహారిక ఎన్​ఎంను బ్రాండ్​ అంబాసిడర్​గా

Read More

హైదరాబాద్ సిటీ యువతకు సీపీ సజ్జనార్ సేఫ్టీ చాలెంజ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సిటీ సీపీ వీసీ సజ్జనార్ కొత్త పోలిసింగ్‌‌‌‌‌‌‌‌ విధానంలో తన మార్క్‌‌‌&

Read More

బాలుడిపై అఘాయిత్యం నిజమే.. సైదాబాద్ బాలసదన్ కేసులో సంచలన విషయాలు

మలక్ పేట, వెలుగు: సైదాబాద్‎లోని చైల్డ్ అబ్జర్వేషన్ హోమ్‎లో 13 ఏండ్ల బాలుడిపై అఘాయిత్యం చేసిన పర్యవేక్షకుడు రెహమాన్ (30)పై కఠిన చర్యలు తీసుకుంట

Read More

బస్సులు నడవొద్దు.. షాపులు తెరవొద్దు.. బంద్‎కు సహకరించాలని BC జేఏసీ పిలుపు

బషీర్​బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‎ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ పి

Read More

రహమత్నగర్‎లో మెజారిటీ తెప్పిస్తా.. నవీన్ యాదవ్‏కు సీఎన్ రెడ్డి భరోసా

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ బైపోల్‎లో రహమత్​నగర్​నుంచి కాంగ్రెస్‎కు మెజారిటీ ఓట్లు పడేలా కృషి చేస్తానని రహమత్​నగర్​కార్పొరేటర్​సీఎన్​ ర

Read More

జూబ్లీహిల్స్‎లో గెలిచేది బీఆర్ఎస్సే: కేటీఆర్

జూబ్లీహిల్స్, వెలుగు: ఒకప్పుడు తెలంగాణ అంటే పరిశ్రమలకు నిలయమని, నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ

Read More

జూబ్లీహిల్స్‎లో రూ.25 లక్షలు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/ జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎలక్షన్​కోడ్​ నేపథ్యంలో స్టాటిక్ సర్వే లెన్స్ టీమ్ రూ.25 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఏపీలోని విశాఖపట

Read More

స్పందించకుంటే ఫైన్ పడుద్ది.. నగరంలోని మాల్స్‎పై GHMC ఫోకస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‎లోని మాల్స్ ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులపై జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ

Read More

బిర్లా సైన్స్ మ్యూజియంలో మ్యాప్ గ్యాలరీ

బషీర్​బాగ్, వెలుగు: భారత భౌగోళిక విస్తీరణంపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైఫాబాద్‎లోని బిర్లా సైన్స్ మ్యూజియంలో మ్యాప్ గ్యాలరీని ఏ

Read More

వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి.. లిక్కర్ షాపులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్

చండూరు, వెలుగు: కొత్త వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో షాపులకు టెండర్ల

Read More

దేశంలో టాప్-10 సేఫెస్ట్ సిటీల్లో కనిపించని హైదరాబాద్ పేరు.. మెుదటి స్థానంలో ఎవరంటే..?

ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలు, దేశాలు సేఫ్టీ విషయంలో ఏ ర్యాంకుల్లో ఉన్నాయనే విషయాన్ని నంబో సేఫ్టీ ఇండెక్స్ నివేదిస్తుంటుంది. ఈ క్రమంలో 2025ల

Read More