karimnagar news
తిమ్మాపూర్ లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు అరెస్ట్
తిమ్మాపూర్, వెలుగు: గంజాయి సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలక
Read Moreఇసుక మాఫియాకు కేరాఫ్ బీఆర్ఎస్ : పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి
జమ్మికుంట, వెలుగు: ఇసుక మాఫియాకు కేరాఫ్ అడ్రస్బీఆర్ఎస్పార్టీ అని పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చ
Read Moreచిన్న ఆలోచనలతోనే పెద్ద ఆవిష్కరణలు : డీఈవో శ్రీరాం మొండయ్య
కొత్తపల్లి, వెలుగు: చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలకు దారితీస్తాయని డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ఈ–టెక్నో స్కూల్
Read Moreకరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మానేరు వాకర్స్అసోసియేషన్, శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్ మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారం
Read Moreజగిత్యాలలో బురఖాలో వచ్చి గోల్డ్ రింగ్ చోరీ
జగిత్యాల టౌన్, వెలుగు: బురఖా ధరించి ఓ జ్యువెల్లరీ షాప్‌కు వచ్చిన మహిళ గోల్డ్రింగ్చోరీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల టవర్ సర్కి
Read Moreబీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కార్యకర్తలను కలిసిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. పట్టణంలో పద్మనాయక వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం
Read Moreఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోండి : నరేందర్ రెడ్డి
కరీంనగర్ సిటీ, వెలుగు: ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ఖాన్ పుర ప
Read Moreకష్టపడ్డ కార్యకర్తలకు పదవులొస్తయ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో మంత్రి పొన్నం రాజన్నసిరిస
Read Moreగోదావరిలో మునిగి ఒకరు మృతి ..పెద్దపల్లి జిల్లా వెంకటాపూర్ దగ్గర ఘటన
మంథని, వెలుగు: ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి ఒకరు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మంథని మండలం వ
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు: అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని కురిక్యాల మాజీ ఉపసర్పంచ్ కడారి కనక
Read Moreఎంపీ వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించాలి : బీఆర్ఎస్ స్టేట్ లీడర్ వ్యాళ్ల హరీశ్ రెడ్డి
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రొటోకాల్ పాటించాలని బీఆర్ఎస్ స్టేట్ లీడర్ వ్యాళ్ల హరీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్
Read Moreకేసీఆర్ దీక్షతోనే కేంద్రంలో చలనం : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ దీక్షతోనే అప్పటి కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ అంశంపై చలనం వచ్చిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు
Read More‘బీసీల పేరిట కేటీఆర్ మొసలి కన్నీరు’ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: బీసీల పేరిట కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. బీసీల కోసం నిజంగా పోరా
Read More












