KCR

ఏపీ బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన నిర్ణయం : న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రి ఉత్తమ్

 ఏపీ,తెలంగాణ మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను ఆపడానికి చట్టపరంగా

Read More

జూలై నెలలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్

జులై రెండో వారంలో సర్కారుకు అందే అవకాశం  ప్రాజెక్టుపై క్యాబినెట్ నిర్ణయాలు సిద్ధం చేస్తున్న అధికారులు  హైదరాబాద్, వెలుగు: కాళేశ్వర

Read More

గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‎కు సీఎం రేవంత్ సవాల్

కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం నీ బోడి సలహాల వల్లే 2016లో బనకచర్లకు పునాదులు నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే నువ్వు &n

Read More

2016లో బనకచర్లకు పునాది వేసింది కేసీఆరే.. అసెంబ్లీలో చర్చించే దమ్ముందా.. ?: సీఎం రేవంత్

మంగళవారం ( జూన్ 24 ) రైతునేస్తం సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2016లో బానకచర్లకు పునాది వేసింది కేసీఆ

Read More

ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాప్ చేశారు: ఈటల

ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం (జూన్ 24) విచారణకు హాజరయ్యారు బీజేపీ ఎంపీ ఈటల.  ఈ కేసులో ఎంపీ ఈటల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్ (స్పెషల్ ఇన్వ

Read More

బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్​ హైదరాబాద్, వెలుగు: బీసీ బిల్లు కోసం కేసీఆర్ సహా ఎవరైనా తమతో కలిసి రావొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమ

Read More

ట్యాపింగ్ చేయించినోళ్లు జైలుకెళ్లాల్సిందే : మహేశ్ గౌడ్

కేసీఆర్, కేటీఆర్ రోల్ లేకుండా ఇది జరగలే: మహేశ్ గౌడ్ బనకచర్లపై వెనక్కి తగ్గేదే లేదని పీసీసీ చీఫ్ క్లారిటీ నిజామాబాద్, వెలుగు: చరిత్రలో ఎక్కడా

Read More

ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులు ఎందుకిస్తలేరు? : బండి సంజయ్

సిరిసిల్ల కేంద్రంగానే జరిగినా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎందుకు విచా

Read More

పేటెంట్, పేషెన్స్ రెండూ కోల్పోయి.. ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ !

ఆ నలుగురు చేసిన అక్రమాలపై  ప్రజాప్రభుత్వంలో విచారణలు కొనసాగుతున్నాయి.  కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం ఎలా వృథా అయింది. చివరకు కూలిపోయే

Read More

కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేయాలి

ఓఆర్ఆర్ టెండర్లు, కైటెక్స్ యూనిట్ల ఏర్పాటులో భారీ అవినీతి ఏసీబీకి బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వినతి హైదరాబాద్ సిటీ, వెలు

Read More

కృష్ణా, గోదావరి నీళ్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు లేదు

ఆ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టిందే కేసీఆర్: మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

కేసీఆర్.. బనకచర్లపై మాట్లాడవేం? : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్  నిలదీత హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదన

Read More

బండి సంజయ్‌‌ ఫోన్ కూడా ట్యాప్! సాక్షిగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సమయం కోరిన సిట్‌‌

సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు గుర్తింపు  షెడ్యూల్​ చూసుకొని సమయమిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి బీఆర్ఎస్​ హయాంలో తన

Read More