
KCR
కులగణన చేయాల్సిందే
గైడ్‌లైన్స్ వెంటనే రిలీజ్ చేయండి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయండి: బీస
Read Moreకేటీఆర్ ఒక కిల్ బిల్ పాండే.. దమ్ముంటే చర్చకు రా: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
గ్రేటర్ వరంగల్ నయీమ్ నగర్ బ్రిడ్జి నాలా నిర్మాణంపై అధికార కాంగ్రెస్ పార్టీ, గులాబీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో నిర్మించా
Read Moreసమైక్యాంధ్ర ఉద్యమం చేసింది నేనే.. టీజీ కనిపించకూడదనే టీఎస్ పెట్టారు :టీజీ వెంకటేశ్
సీఎం సీటు కోసమే రాష్ట్రాన్ని విభజించారని..లేకపోతే కలిసే ఉండేదని బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసింది తానేన
Read Moreకూల్చివేతలపై బీజేపీ, బీఆర్ఎస్లో తలోమాట!
హైదరాబాద్‌ను కాపాడాలంటే అక్రమ కట్టడాలు కూల్చాల్సిందేనని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు 28 వేల కట్టడాలను తొలగిస్తాం.. అడ్డుపడొద్దని హితవు ఇప్పుడేమో
Read Moreకాళేశ్వరం మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్ల కూలింది? : సీఎం రేవంత్‌రెడ్డి
ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సగం మంది పనిచేసిన్రు వాళ్లపై చర్యలు తీసుకుంటే డిపార్ట్‌మెంట్‌నే మూస్కోవాల్సిన పరిస్థితి : సీఎం ర
Read Moreఒక్కరే కొట్లాడితే తెలంగాణ రాలే.. ఎమ్మెల్సీ కోదండ రామ్
హైదరాబాద్: ఒక్కరే కొట్లాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 26) హైదరాబాద్‌లో తెలంగాణ
Read Moreకేటీఆర్.. CM రేవంత్ మొగోడు కాబట్టే మిమ్మిల్ని గద్దె దించిండు
సిరిసిల్ల: తన మీద కోపంతో సిరిసిల్ల నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై
Read Moreహైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటా... కేటీఆర్
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా భాదితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు.
Read Moreగత ప్రభుత్వం చేసిందే.. ఈ ప్రభుత్వం చేసింది : కూనంనేని
కేసీఆర్ లాభాల్లో కాకుండా నికర లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చిండు: కూనంనేని హైదరాబాద్, వెలుగు: కార్మికులకు లాభాల్లో వాటా విషయంలో గత
Read Moreకాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు. ఐదుగురు ఎగ్జిక్యూటివ్, సూపరిండెంట్ ఇంజినీర్లు హాజరయ్యారు. ఉన
Read More‘పాలమూరు’ స్కీమ్‌పై సర్కారు ఫోకస్.. ప్రాజెక్ట్ పనులు పునరుద్ధరించేందుకు కసరత్తు
ఇంజినీర్లు, ఎమ్మెల్యేలతో పలుమార్లు రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి రేపు ప్రాజెక్ట్&zwn
Read Moreప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 72 దరఖాస్తులు వచ్చాయి. వీటిని కమిషనర్ ఆమ్రపాలి స్వీకరించి సాధ్యమ
Read Moreత్వరలో బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు... మంత్రి శ్రీధర్ బాబు
ఎల్బీనగర్, వెలుగు: త్వరలో బ్రాహ్మణ పరిషత్నిధుల విడుదలకు కృషి చేస్తానని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండ
Read More