latest news

కరీంనగర్‌‌‌‌లో రూ.100 కోట్ల పనులపై ఎఫెక్ట్‌‌‌‌

స్మార్ట్‌‌‌‌ సిటీ స్కీమ్‌‌‌‌ గడువు ముగియడంతో కరీంనగర్‌‌‌‌ సిటీలో రూ. 100 కోట్లపైగా విలువైన

Read More

స్మార్ట్‌‌‌‌ సిటీ గడువు ముగిసే.. పనులు మిగిలే !

మార్చి 31తోనే స్కీమ్‌‌‌‌ గడువు ముగిసిందన్న కేంద్రం మరోసారి పొడిగించేందుకు నో చెప్పిన కేంద్రమంత్రి టోకెన్‌‌‌&zw

Read More

రూ.45 కోట్ల సీఎమ్మార్ ఎగ్గొట్టిన్రు..మంచిర్యాల జిల్లాలో మరో రెండు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు 

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సీఎమ్మార్​ కోసం ఇచ్చిన వడ్లను మిల్లర్లు మాయం చేశారు. సర్కారుకు సకాలంలో బియ్యం అప్ప

Read More

11 నెలల గరిష్ట స్థాయికి..సేవల రంగం వృద్ధి

న్యూఢిల్లీ:భారత సేవల రంగం వృద్ధి గతనెలలో11నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని మంగళవారం నెలవారీ సర్వే తెలిపింది.  కొత్త ఎగుమతుల ఆర్డర్లలో పెరుగుదల, &n

Read More

వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటే కఠిన చర్యలు

భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరికలు న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ హెచ్చరికలు

Read More

ట్రంప్ చెప్పేది అంతా అబద్ధం..మనదేశ టారిఫ్లు చాలా తక్కువ:స్టడీ రిపోర్ట్

న్యూఢిల్లీ: అమెరికా మనదేశాన్ని టారిఫ్​కింగ్​ అంటూ తరచూ నిందిస్తోందని కానీ స్టడీ రిపోర్టులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మనీకంట్రోల్ ఎనాలిసిస్​ ప్రకారం, ప్

Read More

బీఆర్ఎస్‌లో కుదుపు.. ఓ వైపు విచారణలు, మరోవైపు పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు

ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా మరో 10 మందిదాకా గులాబీ జెండాను పక్కనపెట్టే యోచన నాటి ‘ఫాంహౌస్​ ఎపిసోడ్​’ ఎమ్మెల్యేలంతా బీ

Read More

మోసగాళ్లకు మాట్లాడే నైతిక హక్కు లేదు: హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. న్యాయవ్యవస్థను అవమ

Read More

బీఆర్ఎస్‎లో మరో సంక్షోభం.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు..!

= కాషాయకండువా కప్పుకొనే ఏర్పాట్లు!! = నిన్న గువ్వల, అబ్రహం రాజీనామా = జాయినింగ్స్ లో  బీజేపీ వంతు స్టార్ట్ = ఈ నెల 9న నలుగురు కమలం పార్టీలోక

Read More

యాపిల్ తింటున్నారా.. అందులో కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది..!

రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని పరిశోధకులు చెప్తుంటారు. అందుకు కారణం ఫైబర్‌‌, విటమిన్స్&z

Read More

రైతు కథ: బిజినెస్ మ్యాన్ గా రైతు... ఆడపిల్లలే ఆయనకు ఆధారం

మల్లయ్యను వెతుక్కుంటూ ఊళ్లోకి అడుగుపెట్టాడు రవీందర్. బాగా పేరున్న ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి అతను.మల్లయ్యకు రైతుమిత్ర అవార్డు వచ్చిందని తెలిసి అతడిని

Read More

ఊరుకాని ఊరు.. బండ తిమ్మాపూర్ .. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా..!

ఒక ప్రదేశాన్ని ఊరు అని పిలవాలంటే ఏమున్నా లేకపోయినా.. జనం మాత్రం కచ్చితంగా ఉండాలి. జనం లేకపోతే ఆ ప్రదేశాన్ని ఊరుగా పరిగణించలేం.... పిలవలేం.... కానీ.. అ

Read More

రాష్ట్రంలో రాజ్యాంగ అధినేత గవర్నర్.. ఐదు రకాల అధికారాలివే...

భారత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ రెండు రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. రాష్ట్రాల్లో గవర్నర్ ఆధ్వర్యంలో నామమాత్రప

Read More