latest telugu news

Kota Srinivasa Rao: విలక్షణ నటనకు నిలువెత్తు కోట.. 4 దశాబ్దాలు.. 750కి పైగా సినిమాలు

విలక్షణ నటనకు కంచు కోట.. కోట శ్రీనివాసరావు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసే నటుడాయన. నాలుగు  దశాబ్దాలకుపైగా కొనసాగిన ఆయన సినీ కెరీర్‌‌&z

Read More

నా సక్సెస్ వెనుక F1 ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌: కేఎల్ రాహుల్

లండన్‌‌‌‌‌‌‌‌: టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్నాళ్లుగా టెస్టు టీమ్‌‌‌‌‌

Read More

బతుకు భారంగా మారింది.. ఇక్కడితో ముగిస్తున్నా: యమునలో తేలిన ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్

న్యూఢిల్లీ: ‘జీవితం భారంగా మారింది, ఈ జీవితాన్ని ఇక్కడితో ముగించాలని నిర్ణయించుకున్నా..’ అంటూ లెటర్ రాసి పెట్టి ఓ విద్యార్థి ఇంట్లో నుంచి

Read More

ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) రాత్రి రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ

Read More

విడాకులు వచ్చిన ఆనందం.. నాలుగు బకెట్ల పాలతో స్నానం చేసిన భర్త.. ఫ్రీడమ్ అంటే ఇదే అంటూ..

విడాకులు.. చాలామందికి ఇదొక చేదు జ్ఞాపకం.. పీడకల..!  కానీ ఓ భర్తకు మాత్రం ఇది స్వాతంత్ర్యాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎంత ఓపిక పట్టాడో.. ఆవేశా

Read More

ధూమ్ ధామ్గా లష్కర్ బోనాల జాతర.. సోమవారం (జులై 14) రంగం భవిష్యవాణి

లష్కర్ బోనాలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం (జలై 13) ఉదయం 4 గంటలకు ఉజ్జయినీ అమ్మ

Read More

Gurupurnima Special: నిజమైన గురువును ఎలా కనుగొంటారు.. క్రియాయోగంలో పరమహంస ఏం చెప్పారు..?

గురుపూర్ణిమ.. భారతీయ సంస్కృతిలో ఈ పర్వదినానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక వ్యక్తి వివేకం, విజ్ఞానంతో.. జీవిత లక్ష్యం, ఆశయం ఏంటో తెలుసుకోవడంలో గురువు పాత్

Read More

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్‌.. 14 మంది ఐటీ ఉద్యోగులు అరెస్ట్..

డ్రగ్స్, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది ‘ఈగల్‘ టీమ్. హైదరాబాద్ లో ఎక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా మెరుపు దాడి చేసి పట్టుకుంటోం

Read More

అట్టడుగు వర్గాలను కాంట్రాక్టర్లను చేస్తాం.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ప్రజాపాలనలో  అట్టడుగు వర్గాలను కాంట్రాక్టర్లను చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ధర్మారంలో అంబేద్కర్ విగ్రహావ

Read More

గృహ హింస కేసులో యువకుడి ఆత్మహత్య.. కరీంనగర్ మహిళా సీఐపై కేసు నమోదు

గృహ హింస కేసును పర్యవేక్షిస్తున్న మహిళా సీఐకి ఊహించని షాక్ తగిలింది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య గృహ హింస కేసు పెట్టడంతో.. ఆ కేసును పర్యవేక్

Read More

వ్యాపారిపై మూకదాడి.. కాంక్రీట్ ముక్కలతో కొట్టి చంపి శవంపై డ్యాన్స్.. అట్టుడుకుతున్న బంగ్లా !

మైనారిటీ సంఘాలు, విద్యార్థులు, మానవ హక్కుల నేతల నిరసనలతో హోరెత్తుతోంది బంగ్లాదేశ్. స్క్రాప్ వ్యాపారిని దారుణాతి దారుణంగా చిత్ర హింసలు పెట్టి చంపడంపై ప

Read More

శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై మంటల్లో కాలిపోయిన కారు..

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రోడ్డుపై వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మొన్న జులై 11న ఆటోను బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలు

Read More