latest telugu news

అమెరికాలో గ్రాన్యూల్స్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా అమె

Read More

అదానీ ఎంటర్ప్రైజెస్ బాండ్ ఇష్యూ సక్సెస్

న్యూఢిల్లీ:  అదానీ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్ రూ.వెయ్యి కోట్ల బాండ్ ఇష్యూ బుధవారం ప్రారంభమైన మూడు గంటలలోపే పూర్తిగా సబ్​స్క్రయిబ్​ అయింది. కంపెనీ నా

Read More

మరోసారి టారిఫ్ల బాదుడు.. రాగి ఎగుమతులు, ఫార్మా ప్రొడక్టులపై భారీగా పెంచిన ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్​లు పెంచుతున్నట్టు ప్రకటించారు. దిగుమతి చేసుకునే రాగిపై 50శాతం టారిఫ్​,ఫార్మాస్యూటికల్

Read More

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియా.. 4 లక్షల కోట్ల డాలర్లను దాటిన మార్కెట్ వాల్యూ

న్యూఢిల్లీ: ఏఐ చిప్‌‌‌‌ల తయారీ కంపెనీ ఎన్విడియా విలువ  కేవలం 25 ఏళ్లలోనే 500 కోట్ల డాలర్ల నుంచి 4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకు

Read More

ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. ఐపీఓకు ICICI ప్రుడెన్షియల్ ఏఎంసీ

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి ఇన్వెస్ట్మెంట్ల వరద.. 5 నెలలు తరువాత మళ్లీ ఊపు

గత నెల 24శాతం పెరిగిన ఇన్​ఫ్లో  రూ. 23,587 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్​లోకి గత నెల నికర ఇన్​ఫ్లో (పెట

Read More

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి తగ్గుతున్న గిరాకీ.. పడిపోయిన గోల్డ్ రేట్లు!

న్యూఢిల్లీ: గ్లోబల్​మార్కెట్లలో గిరాకీ తగ్గడంతో ఢిల్లీలో బుధవారం (జులై 10) బంగారం ధరలు రూ. 700 తగ్గి రూ. 98,420 పది గ్రాములకు చేరుకున్నాయని ఆల్ ఇండియా

Read More

ప్రజాపాలనలో ప్రజల వద్దకే మంత్రులు.. గత పదేండ్లలో ప్రజలకు మంత్రులను కలిసే అవకాశమే లేకుండే: మంత్రి వివేక్ వెంకటస్వామి

పాశమైలారం ఘటన జరిగిన మరుసటిరోజే ప్రమాదస్థలికి సీఎం రేవంత్  అయినా ముఖ్యమంత్రి వెళ్లలేదంటూ కేటీఆర్ తప్పుడు ట్వీట్  కొండగట్టు బస్సు ప్రమ

Read More

కృష్ణా జలాల్లో 575 టీఎంసీల కోసం కొట్లాడుతున్నం.. నీటి వాటాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ప్రజెంటేషన్

కాళేశ్వరం, కృష్ణా నీళ్ల వాటాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్​ప్రజెంటేషన్  బ్రజేశ్​కుమార్ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌

Read More

అసెంబ్లీకి రానంటే.. ఫామ్హౌస్కు నేనే వస్త..మాక్ అసెంబ్లీ పెట్టి నీళ్లపై చర్చిద్దాం: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్

మా మంత్రులనూ తెస్త..   పబ్బులు, క్లబ్బులకు రమ్మంటే రాను.. దానికి నేను వ్యతిరేకం పాలమూరు ప్రాజెక్టును ఒక టీఎంసీకి కుదించింది నువ్వు కాదా?

Read More

మరో 6 దేశాలకు బిగ్ షాకిచ్చిన ట్రంప్.. భారీగా టారిఫ్స్ పెంపు

వాషింగ్టన్: మరో ఆరు దేశాలకు షాకిచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. గతంలో ప్రకటించిన ట్రేడ్ టారిఫ్స్ నిలిపివేత గడువు ముగియడంతో వివిధ దేశాలపై అ

Read More