latest telugu news

మెక్సికోలో మరోసారి కాల్పుల కలకలం.. 12 మంది మృతి.. 20 మందికి గాయాలు

మెక్సికో సిటీ: కాల్పుల మోతతో మెక్సికో మరోసారి దద్దరిల్లింది. తాజాగా గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో బుధవారం (జూన్ 25) రాత్రి ఓ పార్టీలో దుం

Read More

రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్.. అదే సమయంలో పట్టాల పైకి రైలు.. చివరికి ఏమైందంటే..

రంగారెడ్డి జిల్లా: రైలు పట్టాలపై కారు నడుపుతూ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సమీపంలో ఒక యువతి నానా రచ్చ చేసింది. నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మా

Read More

ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా జూరాల 15 గేట్లు ఓపెన్‌‌‌‌

ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్ట్‌‌‌‌కు ఇన్‌‌‌‌ఫ్లో పెరిగింది. ఎగువ నుంచి 95 వేల క్యూసెక్కుల వర

Read More

కాలేజీ బిల్డింగ్‌‌‌‌ పై నుంచి దూకిన డిగ్రీ స్టూడెంట్‌‌‌‌.. మంచిర్యాలలో ఘటన

మంచిర్యాల, వెలుగు: కాలేజీ బిల్డింగ్‌‌‌‌ పైనుంచి దూకి ఓ డిగ్రీ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మంచి

Read More

రెండు ఓటీటీల మధ్య ముదిరిన కాపీ కాంట్రవర్సీ.. కథ మాదంటే, మాదంటూ పరస్పర ఆరోపణలు

వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌‌‌‌లో ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘కానిస్టేబుల్ కనకం&rs

Read More

ఐదుగురిని పొట్టనబెట్టుకున్న కరెంట్‌‌‌‌ షాక్‌.. భద్రాద్రి జిల్లాలో మహిళను కాపాడబోయి ఆమె భర్త, కొడుకు..

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో విద్యుత్‌‌‌‌ లైన్‌‌‌‌ సరిచేస్తుండగా జేఎల్‌‌‌&zwn

Read More

స్టేషన్‌‌‌‌ బెయిల్‌‌‌‌ కోసం లంచం డిమాండ్‌‌‌‌.. ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి సెకండ్‌‌‌‌ ఎస్సై

కల్వకుర్తి, వెలుగు: స్టేషన్‌‌‌‌ బెయిల్‌‌‌‌ కోసం లంచం డిమాండ్‌‌‌‌ చేసిన కల్వకుర్తి సెకండ్&z

Read More

ఫిన్‌‌‌‌టెక్ వృద్ధిలో యూఎస్‌‌‌‌, యూకే సరసన ఇండియా

న్యూఢిల్లీ: ఫిన్ టెక్ సెక్టార్ గ్రోత్‌‌‌‌లో  అమెరికా, యూకే సరసన ఇండియా నిలిచింది. ఈ  సెక్టార్ లాభదాయకత, అందరికీ సర్వీస్&

Read More

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. SI, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం (జూన్ 26) ఉదయం కోదాడ బైపాస్ దుర్గాపురం స్టేజ్ దగ్గర ఓ లారీ కారును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప

Read More

రూ.6 వేల కోట్లు సమీకరించనున్న యూబీఐ

న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, డెట్ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. బ్యాంకు బోర్డు బుధవ

Read More

కిడ్నీ మార్పిడి చేయిస్తామంటూ మోసం.. రూ. 22 లక్షలు తీసుకొని పరార్‌‌‌‌

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న కోదాడ పోలీసులు కోదాడ, వెలుగు: కిడ్నీ వ్యాధితో బాధపడే వారిని గుర్తించి, మార్పిడి చేయిస్తామంటూ మోసం చేస్తున్న ఆరుగ

Read More

Kannappa: సెకండాఫ్లో రుద్ర ఎంట్రీ.. ప్రభాస్, విష్ణుల మధ్య డైలాగ్స్‌‌‌‌ అద్భుతం.: శివబాలాజీ

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా కీలకపా

Read More