latest telugu news

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇజ్రాయెల్ దాడితో బంగారానికి రెక్కలు.. ఒక్క రోజే ధర రూ.2,200 జంప్

  ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రేటు రూ.1,01,540 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

నాలుగు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు: ఐఎండీ ఇప్పటిదాకా లోటు వర్షపాతమే 32.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉన్నా.. కురిసింది 25 మిల్లీమీటర్లే హైదర

Read More

ఉద్యోగులకు డీఏ 3.64 % పెంపు.. వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారుపై ఏడాదికి సుమారు రూ.2,400 కోట్ల అదనపు భారం హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ శుభ

Read More

జులైలో స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ ! సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల మధ్య 10–15 రోజుల గ్యాప్

స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ!  వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ లక్ష్యంగ

Read More

ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఫోన్

న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం బాంబులు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్

Read More

కేటీఆర్‎కు ACB నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కవిత.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‎కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవి

Read More

ప్రేమ జంటల బెదిరించి డబ్బులు వసూల్ చేస్తోన్న నకిలీ పోలీసులు అరెస్ట్

అమరావతి: ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టయ్యింది. అడవివరం శోఠ్యాం రోడ్డుమార్గాన ప్రయాణిస్తున్న ప్రేమ జంటలన

Read More

విచారణకు వస్తా.. అన్ని విధాలుగా సహకరిస్తా: ఏసీబీ నోటీసులపై స్పందించిన KTR

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. చట్టాలను గౌరవించే పౌ

Read More

మొత్తం నాశనం కాకముందే ఒప్పందం చేసుకోండి: ఇరాన్‎కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు సంబంధించి తనక

Read More

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరికలు జారీ చేసిన మేకర్స్

ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ టీజర్ వస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ‘రాజా సాబ్&

Read More

RGV Tweet on Plane Crash: విమాన ప్రమాదంపై రాంగోపాల్ వర్మ ఎలా స్పందించాడో తెలుసా..!

ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 297 మరణించిన ఈ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన. ఇందులోని 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భ

Read More

అయ్యర్‎కు మరోసారి హార్ట్ బ్రేక్.. IPL టైటిల్ చేజారిన 10 రోజుల్లోనే మరో ట్రోఫీ మిస్

ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‎కు మరో ఎదురు దెబ్బ తగిలింది. IPL  టైటిల్ చేజారిన 10 రోజుల్లోనే అయ్యర్‎కు మరో ట్రోఫీ దూరమ

Read More