peddapalli district

గోదావరిఖని నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు :నియోజకవర్గంలో ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఎంఎస్​రాజ్​ఠాకూర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని

Read More

రూ.4 వేల పెన్షన్ వచ్చిందని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి మెడలోంచి 3 తులాల బంగారు గొలుసుతో జంప్

తెలంగాణ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను, వృద్దురాళ్లను టార్గెట్ గా చేసుకుని చైన్లు లాక్కెళ్ళుతున్నారు దొం

Read More

వామనరావు దంపతుల కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం

వామనరావు దంపతుల కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం      మొదటి రోజు సీన్ రీకన్​స్ట్రక్షన్ తరహా ఎంక్వైరీ     &nbs

Read More

కలెక్టర్లూ..ఇదేం పద్ధతి?..కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్

పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లపై ప్రజాప్రతినిధుల ఫైర్​ ఎంపీ హోదాలో వివరాలు అడిగినా ఇవ్వడం లేదని పెద్దపల్లి కలెక్టర్‌‌&zw

Read More

పెద్దపల్లి జిల్లాలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణపతి.. 9,99,999 నోట్లతో అలంకరించిన నిర్వాహకులు

వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని వివిధ రూపాలలో తయారు చేసి అలంకరిస్తుంటారు భక్తులు. పెద్దపల్లి జిల్లాలో కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాధుడు భక్తులను ఆ

Read More

మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వ ఫోకస్ పెట్టింది. మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లా అభివృద్ధికి ఇప్పటికే రూ.5కోట

Read More

సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికార

Read More

అకాల వర్షంతో తడిసిన వడ్ల రాశులు

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో  గురువారం రాత్రి  కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు.  ఒక్కసా

Read More

మామిడికాయలు కోస్తూ .. కాంట్రాక్ట్ కార్మికుడు మృతి.. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్లో ఘటన

జ్యోతినగర్, వెలుగు: మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన

Read More

సమ్మర్ హాలిడేస్కు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో.. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 ఏళ్ల పిల్లాడికి ఇలాంటి చావా..?

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగనగర్లో విషాద ఘటన జరిగింది. కారు కింద పడి శివరాజ్ కుమార్ అనే 2 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆడుకునేందుకు

Read More

ప్రతిపాదనల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్​ యూనిట్లు

 భూ సర్వే చేసి మూడేళ్లు  ఎఫ్​పీయూలతో యువతకు ఉద్యోగాలొచ్చే చాన్స్​  గుర్తించిన స్థలాల్లో  మౌలిక సదుపాయాలేవి?  లక్షల &

Read More

పెద్దపల్లి జిల్లాలో సర్కార్ భూముల గుర్తింపు సర్వే

కబ్జాలు గుర్తించి బోర్డులు పెడుతున్న ఆఫీసర్లు  జిల్లాలో 33వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అంచనా ప్రతి మండలంలో 60 నుంచి 70 ఎకరాలను గుర్తిస

Read More

జూలపల్లిలో బిడ్డ లవ్‌‌ మ్యారేజ్‌‌ చేసుకుందని తండ్రి సూసైడ్‌‌

సుల్తానాబాద్, వెలుగు : కూతురు తనకు తెలియకుండా లవ్‌‌ మ్యారేజ్‌‌ చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దప

Read More