
Rahul Gandhi
నేషనల్హెరాల్డ్కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: నేషనల్హెరాల్డ్పత్రిక, ది అసోసియేటెడ్ జర్నల్స్లిమిటెడ్(ఏజేఎల్)కు సంబంధించిన మనీ లాండరింగ్కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసు
Read Moreనేను ఇక్కడివాడినే.. కాశీ ఎప్పటికీ నాదే.. ప్రధాని మోడీ హాట్ కామెంట్స్
వారణాసి(యూపీ): దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికార కాంక్షతో వారి కుటుంబాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కానీ తాము
Read Moreరూ.10 వేల కోట్ల ఈఎల్ఐ స్కీమ్ ఎక్కడ..? కేంద్రంపై రాహుల్‌గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: రూ. 10 వేల కోట్ల విలువైన ఎంప్లాయిమెంట్లింక్డ్ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్ ఎక్కడపోయిందని కేంద్ర సర్కారును కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష
Read Moreట్రంప్ టారీఫ్‌లు దేశ ఆర్థికవ్యవస్థకు తీరని నష్టం:రాహుల్ గాంధీ
ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతీ వ్యవస్థపై మోదీ టీం దాడి చేస్తోందన్నారు. మోదీ 24 గంటలు దళితులు, ఆ
Read Moreదేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర: ఖర్గే
కొంతమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలోకి దేశం: ఖర్గే నెహ్రూ, పటేల్ ఒకే నాణేనికి రెండు వైపులు.. వారి మధ్య విభేదాలంటూ ప్రచారం ప్రజల దృష్టి మళ్లి
Read Moreగుజరాత్ కు సీఎం రేవంత్.. రెండురోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలు
అహ్మదాబాద్ లో రెండురోజుల పాటు ఏఐసీసీ కీలక సమావేశాలు రేపు హాజరుకానున్న ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రమే బయలుదేరనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు
Read Moreబీజేపీ తర్వాతి టార్గెట్ చర్చి భూములే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అత్యధిక భూములు కలిగిన క్రైస్తవ సమాజమే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కావొచ్చని లోక్‌సభలో ప్రతిపక
Read MoreRSS నెక్ట్స్ టార్గెట్ క్రైస్తవులే: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లు
Read Moreఅమెరికా టారిఫ్‌లతో ఎకానమీ నాశనం.. కేంద్రం స్పందించాలి: రాహుల్
న్యూఢిల్లీ: భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్ లపై కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికా &n
Read Moreబీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో కొట్లాడుతం: రాహుల్ గాంధీ
కేంద్రం వైఖరిని ప్రజలకు వివరించండి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి కాంగ్రెస్ వెన్నంటే తెలంగాణ
Read Moreఇవాళ (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ బిల్లు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభ ముందుకు రానుంది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును
Read Moreఆస్తులు అమ్మడం..అప్పులు తేవడమే కాంగ్రెస్ ఎజెండా : కేటీఆర్
అది తప్పో, ఒప్పో ప్రజలే నిర్ణయిస్తరు హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటం తెలంగాణ భవన్లో హెచ్‌సీయూ విద్యార్థులతో సమావేశం హైదరాబాద్
Read Moreమంత్రి వర్గంలో బంజారాలకు చోటు కల్పించాలి : వెంకటేశ్‌చౌహాన్
ఖైరతాబాద్, వెలుగు: మంత్రివర్గంలో బంజారా సామాజిక వర్గానికి చోటు కల్పించాలని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్వెంకటేశ్చౌహాన్డిమాండ్చేశారు.
Read More