
students
ముంబైలో నేటినుంచి ఫుల్‌టైం క్లాసులు
ముంబైలో కరోనాతో కొన్నాళ్ల నుంచి మూతపడిన పాఠశాలలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పాఠశాలల్లో 100 శాతం ఆఫ్‌లైన్‌లో
Read Moreచదువులు ఆగం కావొద్దని ఆ నలుగురి ప్రయత్నం
చదువులు ఆగం కావొద్దని అవసరంలో ఉన్నవాళ్లకి సాయం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే, బిజీగా ఉండడం వల్ల టైమ్ దొరకడం లేదంటారు చాలామంది. కానీ, వీళ్లు
Read Moreమారనున్న ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్
హైదరాబాద్,వెలుగు: ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ మారనున్నది. ఒకే తేదీల్లో జేఈఈ మెయిన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడంతో తేదీలు మార్చనున్నారు. ఏ
Read Moreనీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం
ఉక్రెయిన్‌లో మన స్టూడెంట్లపై.. సైన్యం దాడులు పెప్పర్ స్ప్రే కొడుతూ అడ్డుకుంటున్నరని స్టూడెంట్ల ఆవేదన 12 గంటలుగా నీళ్లు, బువ్వ లేకుండా క్యూలోనే
Read Moreఎంబీబీఎస్ ఫీజులు తక్కువ ఉండడం వల్లే ఉక్రెయిన్ కు..
రాష్ట్రం నుంచి ఏటా వెయ్యి మంది స్టూడెంట్ల పయనం మన దగ్గర కోర్సు పూర్తవడానికి రూ. 57 లక్షలు.. ఉక్రెయిన్‌లో రూ.20 లక్షలు హైదరాబాద్, వెల
Read Moreడిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థుల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థులు ఆందోళన చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్
Read Moreమాట నిలబెట్టుకున్న యాదాద్రి భువనగిరి కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. గతేడాది నవంబర్ 30న స్ఫూర్తి,
Read Moreఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు వేగవంతం
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు శరవేగంగా కొనసాగుతోంది. బుడాపెస్ట్ నుంచి మరో విమానం ఢిల్లీకి చేరుకుంది. విమానంలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. నిన్న
Read Moreయువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి
చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు గవర్నర్ తమిళసై సౌందరాజన్ హైదరాబాద్: యువత ఉద్యోగం పొందే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా
Read Moreరోడ్డెక్కిన కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు
కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిపాలన భవనం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద
Read Moreపిల్లల కోసం పెద్దల ఎదురు చూపులు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పిల్లలు.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు కంటి మీద కునుకులేకుండా ఎదురు చూపులు ఇండియాకు తీసుకురావాలని ప్రభుత్వాలకు వేడుకో
Read Moreఉక్రెయిన్ లోని ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్
ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఐపీఎస్ సారథ్యంలో సమీక్ష జ&zw
Read Moreఅందరినీ స్వదేశానికి తీసుకొస్తాం:బండి సంజయ్
ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణకు చెందిన MBBS స్టూడెంట్ రోహిత్ బండి సంజయ్ కి కాల్ చేసి మాట్లాడాడు. కరీంనగర్ కోతిరాంపూర్ కు చెందిన అనుమల్ల రోహిత్ ఉక్రెయిన్ ల
Read More