
Telangana government
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.4 వేల కోట్లు సాంక్షన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మించబోయే 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులను సాంక
Read Moreరెండు డీఏలకు ఓకే!
ఉద్యోగుల రిటైర్మెంట్బెనిఫిట్స్కు కూడా.. 29న కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ డిప్యూటీ సీఎం భట్టితోత్రిసభ్య కమిటీ భేటీ
Read More19 ఏండ్ల తర్వాత కారుణ్య నియామకం
ఎన్కౌంటర్లో మరణించినహెడ్ కానిస్టేబుల్ భీమ్ సింగ్ సీఎం చొరవతో ఆయన కూతురికి హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం హైదరాబాద్, వెలుగు
Read Moreకరెంట్ కట్ కు..‘టెక్నాలజీ ’ చెక్.. విద్యుత్ సరఫరాలో అంతరాయం గుర్తించే సరికొత్త సిస్టమ్
టీజీఎన్ పీడీసీఎల్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్లలో అమలు ముందుగా ఫీడర్ లైన్లలో ఫాల్ట్ ప్యాకేజీ ఇండికేటర్లు ఏర్పాటు ఆపరేటర్ల జోక్య
Read Moreలక్ష్మీ ఇల్లు కట్టుకో.. గృహప్రవేశానికి వస్తాను .. కుభీర్ మహిళతో మంత్రి పొంగులేటి
కుభీర్, వెలుగు: లక్ష్మీ తొందరగా ఇల్లు కట్టుకో.. గృహప్రవేశానికి వస్తాను’ అని కుభీర్కు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలితో మంత్రి పొంగులేటి శ్రీ
Read Moreదొడ్డు బియ్యం ఏం చేద్దాం.. రూ.420 కోట్ల విలువజేసే లక్ష టన్నుల నిల్వలు.. జాప్యం చేస్తే ముక్కిపోయే ప్రమాదం
సందిగ్ధంలో సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ రేషన్లో సన్న బియ్యం పంపిణీతో గోడౌన్లలో మిగిలిన స్టాక్ రూ.420 కోట్ల విలువజేసే లక్ష టన్నుల నిల్వలు&nb
Read Moreకార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి సీతక్క
గ్రామాల్లో పనుల కోసం వెచ్చించిన నిధులు చెల్లిస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
Read Moreఉచిత విద్యుత్తుకు రూ.1,900 కోట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,900.87 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప
Read Moreవేతనాల వెతలు .. 15 నెలలుగా ధరణి ఆపరేటర్లకు అందని జీతాలు
ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు లింగంపేట, వెలుగు : తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న ధరణి ఆపరేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందక ఇబ
Read Moreఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ చేయండి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వీర్నపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం అందించే సాయంలో ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధి
Read Moreభూ సేకరణకు నిధుల కొరత లేదు : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ కోసం నిధుల కొరత లేదని కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ధరూర
Read Moreఎందుకీ సాగిలపడటం?.. ఎఐఎస్ అధికారులకు ప్రభుత్వం చరిచి చెప్పిన సందర్భం
‘మీకు వెన్నెముక ఉంది గుర్తెరగండి, దాన్ని నిటారుగా ఉంచుకోండి’ అని అఖిల భారత సర్వీసు (ఎఐఎస్) అధికారులకు ప్రభుత్వం చరిచి చెప్పిన సందర్భ
Read Moreరూ.10 వేల కోట్ల రుణాలు రీషెడ్యూల్.!..ప్రభుత్వానికి ఏటా రూ.510 కోట్లు మిగులు
ప్రభుత్వానికి ఏటా రూ.510 కోట్లు మిగులు పదేండ్లలో రూ.5,500 కోట్ల దాకా ఆదా రూ.50 వేల కోట్లకు రీషెడ్యూల్ అడిగితే రూ.10 వేల కోట్లతో స
Read More