Telangana government

అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు .. 4 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు పోస్టర్‌‌ను రిలీజ్​ చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్, వెలుగు: ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌

Read More

సూర్యాపేట మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం: తుమ్మల, ఉత్తమ్

మంత్రులు తుమ్మల, ఉత్తమ్  సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జ

Read More

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం : గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట, వెలుగు: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన హనుమకొ

Read More

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

దంతాలపల్లి, వెలుగు: పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్​ జిల్లా వంతడుపుల స్టేజి వద్

Read More

మచ్చ లేని లీడర్ వివేక్ వెంకటస్వామి

మల్హర్, వెలుగు : మచ్చ లేని నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి డా. దేవి భూమయ్య

Read More

స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత ప్రోత్సహిస్తాం : శివసేనారెడ్డి

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, స్విమ్మింగ్ వంటి ఆటలను

Read More

అర్హులందరికీ దశల వారీగా ఇండ్లు : దొంతి మాధవరెడ్డి

నర్సంపేట/ నల్లబెల్లి, వెలుగు: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్​ జిల్ల

Read More

అన్ని హామీలు అమలు చేస్తున్నాం : షబ్బీర్ అలీ

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ  కామారెడ్డి, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలతో పాటు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్త

Read More

పల్లెల్లో ఉపాధి బాట!

ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం 12 వేల వ్యవసాయ క్షేత్రాలకు మట్టి రోడ్లు.. 2,598 కిలో మీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం 2024 &ndas

Read More

95 శాతం మార్కుల నిబంధన తొలగించాలి

సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం లేఖ హైదరాబాద్, వెలుగు: గౌలిదొడ్డి, అలుగునూరు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ రెసిడెన్షియల్​కాలేజీల్లో ఇంటర్‌‌ ఫస

Read More

గల్లాపట్టి గ్యారంటీలు అమలు చేయిస్తం : కేపీ వివేకానంద్​

రేవంత్ ​ట్రాప్​లో బీఆర్ఎస్​ పడదు: కేపీ వివేకానంద్​ రేవంత్​ రెడ్డి రివెంజ్​ రెడ్డి అయ్యిండు: దాసోజు శ్రవణ్​ హైదరాబాద్, వెలుగు: కేసీఆర్, కేటీఆ

Read More

మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి.. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎ

Read More

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపుపై గైడ్​లైన్స్

జీఓ విడుదల చేసిన హౌసింగ్  సెక్రటరీ హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు నిధుల చెల్లింపులకు సంబంధించి అధికారులు నిర్వర్తించ

Read More