Telangana government

గుడికెళ్తే  క్షుద్రపూజలంటరా?: హరీశ్ రావు

    దేవుడి దర్శనానికి వెళ్లినా సీఎంకు తప్పుగా కనిపిస్తోంది: హరీశ్​రావు     22ఏతో జనం భయంభయంగా బతుకుతున్నారు  

Read More

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌   పథకాలు ఆగవు: మంత్రి పొన్నం

  హైకోర్టు స్టేపై అప్పీల్‌‌‌‌కు వెళ్తాం: మంత్రి పొన్నం  రెండేండ్లుగా గ్రీన్ చానల్ ద్వారా  ఫండ్స్ ఇస్తున్న

Read More

సనత్‌‌నగర్‌‌ లోని టిమ్స్ రోగులకు ‘అక్షయపాత్ర’ భోజనం

    ఆపరేషనల్ రెడీనెస్‌‌లో భాగంగా 17 కీలక లైసెన్సుల ప్రక్రియ పూర్తి హైదరాబాద్‌‌, వెలుగు: సనత్‌‌నగర్&zwn

Read More

రూల్స్కు విరుద్ధంగా టెస్సెరాక్ట్కు రూ.200 కోట్ల భూములు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెన

Read More

సౌదీ కోర్టు ఖర్చులకు రూ.40 వేలు..సీఎం ప్రవాసీ ప్రజావాణిలో చెక్కు అందజేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి పరిహారం అందేలా కోర్టులో కేసు దాఖలు చేసేందుకు అవసరమైన సర్

Read More

బయటనుంచి వచ్చినోళ్లే పెత్తనం చేస్తున్నరు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర పాలకులు, మీడియా చేతుల్లో ఉండొద్దు  చౌటుప్పల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన నాయకుల

Read More

ఓటుకు నోటు కేసు.. మళ్లీ ఫస్ట్ నుంచి వినాల్సిందే..గత విచారణను రద్దు చేసిన సీజేఐ బెంచ్

    తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి వినాల్సిందేనని

Read More

ఫండ్స్ ఎక్కువ.. ఫ్యాకల్టీ తక్కువ.. తనిఖీల్లో ప్రైవేట్ వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల బాగోతం బట్టబయలు

ఫీజుల వసూళ్లలో టాప్.. సౌకర్యాల్లో మాత్రం అంతంతే తనిఖీల్లో బయటపడ్డ ప్రైవేట్ వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల బాగోతం నేడు సుప్రీంకోర్టులో అఫిడవిట్

Read More

టిమ్స్ హాస్పిటళ్లకు రూ.13.50 కోట్లు

    జలమండలి ఎండీ ముందస్తు చర్యలకు సర్కార్ ఓకే హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌&

Read More

ఇయ్యాల (ఆగస్టు 14) కేబినెట్ భేటీ... సీఎం రేవంత్ విదేశీ పర్యటన, పెట్టుబడిదారులతో సమావేశంపై చర్చ

    మెట్రో స్వాధీనం, విస్తరణ, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌ఐజీ స్కీమ్‌‌‌‌, ఎల్&zwnj

Read More

మంజీరా బ్యారేజీ రిపేర్ కు రూ.14.20 కోట్లు... పరిపాలనా అనుమతులిచ్చిన ప్రభుత్వం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మంజీరా బ్యారేజీ దిగువ భాగంలో

Read More

జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ మీటింగుకు హాజరవుతాం : మంత్రి శ్రీధర్ బాబు

    తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై బలంగా వాదిస్తం: మంత్రి శ్రీధర్ బాబు     రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేద

Read More

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌కు బ్రేక్

    పథకాల చట్టబద్ధతపై కౌంటర్‌‌‌‌ దాఖలు చేయని ప్రభుత్వం     4 వారాలు గడువిచ్చినా మళ్లీ గడువు కోరడంపై

Read More