
Telangana government
పదేండ్లలో పాలమూరుకు ఏం చేశారు? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేకపోతున్నరు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్&zw
Read Moreసీఎంతో మీనాక్షి నటరాజన్ భేటీ
తాజా రాజకీయ పరిణామాలపై చర్చ హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీ
Read Moreనర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుపై హర్షం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నర్సింగ్ డైరెక్టరేట్‌కు అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ
Read Moreటెండర్లు అయ్యేదాకా మీటింగ్‌కు కేసీఆర్ పోలే: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
రోజూ 3టీఎంసీలు ఏపీ తరలించుకునేలా కేసీఆర్ సహకరించిండు: ఉత్తమ్ కేసీఆర్, హరీశ్‌రావు పదేండ్లు ఏపీ కోసమే పనిచేసిన్రు అప్పుడు మోసం చేసి ఇప్పుడు నాట
Read Moreఅందాల పోటీలు దేశ సంస్కృతిని కించపరిచాయి : దాసోజు శ్రవణ్
మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరపలేదు?: దాసోజు శ్రవణ్ హైదరాబాద్, వెలుగు: అందాల పోటీలు దేశ సంస్కృతిని కించపరిచేలా జరిగాయని బీఆర్ఎస్ ఎమ్
Read Moreజీపీవో ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలి : మానవతారాయ్
మంత్రి పొంగులేటికి మానవతారాయ్ వినతి ట్యాంక్ బండ్, వెలుగు: రెవెన్యూ విభాగంలో మిగిలిపోయిన 7,404 గ్రామ పాలనాధికారి (జీపీవో) ఉద్యోగాలను జాబ్ క్యాల
Read Moreఅగ్రివర్సిటీ విత్తన పంపిణీ విజయవంతం: మంత్రి తుమ్మల
35వేల మంది అభ్యుదయ రైతులకు చేరిన సీడ్ హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సహకారంతో చేపట్టిన ‘గ్రామ గ్రామాన నాణ్యమైన
Read Moreకొత్త పంచాయతీలు లేనట్లే!.. జీపీలు ఏర్పాటు చేయాలని 250 దరఖాస్తులు
ఇందులో 500 జనాభా ఉన్న గ్రామాలు 37 మాత్రమే.. సర్కార్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిళ్లు ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీ అమలు చేయాలని రిక్వెస్
Read Moreమంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థత గురయ్యారు. మంత్రివర్గ సమావేశం కోసం సెక్రటేరియెట్‌కు వచ్చిన మంత్రి సురేఖ.. తన చాంబర్లోన
Read Moreమూమునూర్ ఎయిర్‌పోర్టుకు భూసేకరణ ఎకరానికి రూ.1.20 కోట్లు
309 మంది రైతుల వద్ద నుంచి 220 ఎకరాలు సేకరించనున్న ప్రభుత్వం ప్లాట్ల ధరలపై రాని క్లారిటీ గజానికి గరిష్టంగా రూ.6 వేలు చెల్లించేలా ఆఫీసర్ల అడుగులు
Read Moreజెట్ స్పీడ్‌గా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ లెటర్లు రిలీజ్ చేయడంలో ‘రాజన్న’ జిల్లా ఫస్ట్
జిల్లాలో 7,862 మంజూరు కాగా.. 7,828 ఇండ్లకు శాంక్షన్ లెటర్లు జిల్లాకు అదనంగా 6,446 ఇండ్లు రెండు నియోజకవర్గాల్లోనే మొత్తం 14వేలకు పైగా ఇండ
Read Moreమూడు నెలల రేషన్.. డీలర్లు, పబ్లిక్ పరేషాన్.. ఆరుసార్లు బయోమెట్రిక్ తో ఇబ్బందులు
పొద్దున్నే రేషన్ షాపుల ఎదుట క్యూ కడుతున్న జనాలు ఒక్కో కార్డుకు పావుగంట పైనే టైమ్.. రోజుకు 50 మందికే ఎంఎల్ఎస్ పాయింట్లలో కాంటా వేయకుండానే
Read Moreతెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఉత్తర్వుల ప
Read More