Telangana Politics

తెలంగాణకు బీఆర్‌‌ఎస్‌‌ అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి యాదాద్రి, వెలుగు : పదేండ్లలో ఒక్క రేషన్‌&zw

Read More

రాజన్న భక్తులను మోసం చేసిన బీఆర్‌‌ఎస్‌‌ : ప్రభుత్వ విప్‌‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌

వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్

Read More

చందు నాయక్ హత్య కేసు: FIR లో తొమ్మిది మంది నిందితులు.. కాల్పులు జరిపింది ఎవరంటే.?

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సీపీఐ నేత చందు నాయక్  హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు  మొ

Read More

తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి సభ సక్సెస్ : ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన రేవంత్ రెడ్డి సభ విజయవంతమైందని ఎమ్మెల్యే మందుల సామేల్​ అన్నారు. మంగళవారం తిరుమల

Read More

కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నయ్.. ఏవీ కూలలే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నాయని, ఏవీ కూలలేదని, ఇదే విషయాన్ని తాను నిరూపిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన

Read More

BC Quota Ordinance: బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్కు పంపినట్లు తెలంగాణ ప్రభ

Read More

2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆధారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్ : మంత్రి పొన్నం

2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ఆధారంగానే బీసీలకు  42 శాతం  రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్డినెన్స్ తీసుకొచ్చే రైట్ ప్రభుత్

Read More

కవితపై మల్లన్న కామెంట్లను ఖండిస్తున్నం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవితపై మల్లన్న కామెంట్లను ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను గౌరవించ

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ను మాకు అప్పగిస్తే... ప్రతి ఎకరాకు నీళ్లిస్తం : జగదీశ్‌‌‌‌రెడ్డి

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి గోదావరిఖని, వెలుగు : ‘వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది

Read More

జిలెటిన్ స్టిక్స్తో నాకేలాంటి సంబంధం లేదు : గడ్డం చంద్రశేఖర్రెడ్డి

రాజకీయ  కుట్రలో భాగంగానే అరెస్ట్​ కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డిలో ఇటీవల దొరికిన జిలెటిన్ స్టిక్స్​తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీ

Read More

నీళ్లపై అసెంబ్లీలో చర్చిద్దాం ..సమావేశాలు ఏ తేదీలో పెడ్తవో పెట్టు.. వాయిదా వేసి పారిపోవద్దు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: నీళ్లపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ఆర్డినెన్స్ మా వల్లే : బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: తమ ఒత్తిడితోనే కాం గ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిం చిందని బీజేపీ రాష్ట్ర ప్రధ

Read More

కవిత తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు..అసలు బీసీ రిజర్వేషన్లకు ఆమెకేం సంబంధం?: పీసీసీ చీఫ్

మా ప్రభుత్వం తెస్తుంటే.. ఆమె రంగులు పూసుకోవడం దేనికి?  బీసీలను వంచించిందే బీఆర్ఎస్ అని ఫైర్   హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వే

Read More