Telangana

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్.. మొదట 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

హైదరాబాద్: యావత్ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి య

Read More

ఎగ్జిట్ పోల్స్‎తో సంబంధం లేదు.. జూబ్లీహిల్స్‎లో గెలవబోయేది బీఆర్ఎస్సే: మాగంటి సునీత

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్‎తో మాకు సంబంధం లేదని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవబోతుందని ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ధీమా వ్యక్

Read More

గోదావరి నీటి కాలుష్య సమస్య తెలంగాణది మాత్రమే కాదు : హైకోర్టు

పిల్‌‌పై విచారణను ముగించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: గోదావరి నది కాలు ష్యం కేవలం తెలంగాణకు మాత్రమే చెందినదికాదని హైకోర్టు స

Read More

గురుకులాల పర్యవేక్షణకు.. ప్రత్యేక సాఫ్ట్ వేర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్స్, గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక సాఫ్ట్​

Read More

డమ్మీ బ్లాస్టింగ్స్ కేసులో.. ఎన్‌‌‌‌‌‌ఐఏ చార్జిషీటు

విశాఖపట్నంలోని స్పెషల్ కోర్టులో దాఖలు  విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలు మే నెలలో సమీర్, సిరాజ్‌‌‌‌ అరెస్ట్‌&zw

Read More

ISSF‌‌‌ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో హైదరాబాద్ షూటర్ ఇషాకు మరో మెడల్

కైరో: ప్రతిష్టాత్మక ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్&zwn

Read More

పెళ్లి కావట్లేదని..ఘట్ కేసర్ లో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం జరిగింది.  రైల్వే స్టేషన్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి బూర సురేష్(30) అనే యువకుడు ఆత్మహత్య

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఆగమాగం

రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు ప్రభుత్వం అందజేయకపోవడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉద్యోగులు రిటైరై 18 నెలల అవుతున్నా బెనిఫిట్స్ రాక,

Read More

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్పని తెల్వదా?.. విజయ్ దేవరకొండను ప్రశ్నించిన సీఐడీ

నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన సీఐడీ     ఒక్కో ఏజెన్సీ నుంచి ఎంత డబ్బు తీసుకున్నరని క్వశ్చన్‌     బ

Read More

అంతర్జాతీయ స్థాయిలో మన వంటలు.. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘కలినరీ యాక్సిలరేటర్’

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పండే ప్రతి పంటకు, ప్రతి సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదిక కల్పించేందుకు ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది

Read More

ప్రైవేట్ హాస్పిటల్స్‏లో ఓకే రేట్లు..? సీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో చర్చ

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‎లో ట్రీట్మెంట్లకు ఒకే రేటు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించ

Read More

మా భూమికి హద్దులు చూపండి! లేదంటే చావనివ్వండి!

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద దళిత కుటుంబం ఆత్మహత్యాయత్నం .. అడ్డుకుని పురుగుల మందు డబ్బాలను లాక్కున్న పోలీసులు కరీంనగర్, వెలుగు :  భూమికి హ

Read More