Telangana
బిడ్డ పుట్టిందని నమ్మించేందుకే బాలిక కిడ్నాప్.. బెడిసికొట్టిన మాజీ దంపతుల ప్లాన్
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండలో కిడ్నాప్‌కు గురైన నాలుగేండ్ల చిన్నారి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విడాకుల తర్వాత మళ్లీ కాపురం చేయా
Read Moreప్రపంచమంతా సత్యసాయి ప్రేమను పంచారు: మంత్రి శ్రీధర్ బాబు
బషీర్‌బాగ్, వెలుగు: మనుషులు ప్రేమ, వాత్సల్యంతో పనిచేస్తే దైవత్వం సిద్ధిస్తుందని బోధించిన మహనీయులు పుట్టపర్తి సత్యసాయి సాయిబాబా అని మంత్రి దుద్దిళ్ల శ్
Read Moreవాటర్ హీటర్ షాక్ కొట్టి మహిళ మృతి
మియాపూర్, వెలుగు: స్నానానికి వేడి నీళ్లు పెట్టుకున్న ఓ మహిళ హీటర్ద్వారా కరెంట్షాక్తగిలి మృతిచెందింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వడలపర్త
Read Moreన్యాయశాస్త్రంలో కిరణ్ గౌడ్‌కు డాక్టరేట్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ శాస్త్ర విభాగంలో గుండగాని కిరణ్ గౌడ్‌కు డాక్టరేట్ దక్కింది. సీనియర్ ప్రొఫెసర్ జి. బి. రెడ్డి ప
Read Moreసీసీఎస్‌లో మహిళ జర్నలిస్ట్ నిర్బంధం.. ఫోన్ హ్యాక్ అయ్యిందని వెళ్తే దురుసు ప్రవర్తన
ఆదివారం సెలవు అంటూ పోలీసుల నిర్లక్ష్య సమాధానం ప్రశ్నించినందుకు రెండు గంటలపాటు నిర్బంధం సీసీఎస్ ముందు తోటి జర్నలిస్టుల ఆందోళన ఉన్న
Read Moreఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్లతో లింక్.. త్వరలో పనులు ప్రారంభం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్‌సిటీకి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడానికి రకరకాల అ
Read Moreవరిసాగు పైనే రైతుల ఇంట్రెస్ట్.. యాసంగిలోనూ వరే.!
ఈయేడు భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, బావులు, బోర్లు ఫుల్ నీళ్లు ఎక్కువగా ఉండటంతో వరిసాగు పైనే ఇంట్రెస్ట్ చ
Read Moreకూరగాయలు మస్తు పిరం.. ఏది కొనాలన్నా కిలో రూ.80 నుంచి రూ.100
ఏది కొనాలన్నా కిలో రూ.80 నుంచి రూ.100 మండుతున్న బీర, బెండ, టమాటా, చిక్కుడు, వంకాయ రేట్లు మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో దెబ్బతిన్న కూరగాయల త
Read Moreతెల్లారితే కుమార్తె వివాహం అంతలోనే తండ్రి మృతి: పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే అంతిమ సంస్కారాలు
వికారాబాద్: తెల్లారితే కూతురు పెళ్లి.. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట
Read Moreప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో జరుగుతోన్న శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలకు
Read Moreహిడ్మా ఎన్కౌంటర్ బూటకం.. కోర్టులో ప్రవేశపెట్టకుండా చంపేసిన్రు: పౌర హక్కుల సంఘం
బషీర్‌బాగ్, వెలుగు: మారేడుమిల్లిలో ఈ నెల 18న బూటకపు ఎన్కౌంటర్లు చేశారని తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆరోపించింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ
Read Moreరంగారెడ్డి జిల్లాలో గుండెపోటుతో బాలుడు మృతి
గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో గుండెపోటుతో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన సంతోష్, శివకు
Read Moreముగిసిన సున్నంచెరువు వివాదం.. ఫలించిన హైడ్రా కృషి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్, బోరబండ సరిహద్దుల్లోని సున్నంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల చిల్లా (ప్రార్థనా స్థలం)న
Read More












