Telangana

PM సీటు వదిలేందుకు మోడీ సిద్ధంగా లేరు.. బీజేపీ ఏజ్ లిమిట్ సూత్రం ఆయనకు వర్తించదా..? సీఎం రేవంత్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ పీఎం సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని బీజేపీ మాత

Read More

సింగరేణికి లాభాలే కాదు.. కార్మికుల ప్రాణాలు కూడా ముఖ్యమే: మంత్రి వివేక్

హైదరాబాద్: సింగరేణి సంస్థకు లాభాలే కాదు.. కార్మికుల ప్రాణాలు కూడా ముఖ్యమేనని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి

Read More

ఆగస్ట్ 16 నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ వాలీబాల్ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: వాలీబాల్ ఆటకు దేశంలో కొత్త ఊపు తీసుకురావడానికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌&

Read More

కేసీఆర్, హరీశ్ వల్లే బనకచర్ల.. మన వాటాను ఏపీకి తాకట్టు పెట్టిన్రు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సంగారెడ్డి/పరిగి, వెలుగు: బనకచర్ల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్పిదాలు చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్ రావు సంత

Read More

గొర్రెల స్కీమ్‌‌లో వెయ్యి కోట్ల స్కామ్‌‌.. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ ప్రధాన సూత్రధారి

ఈడీ దర్యాప్తులో వెల్లడి.. తనిఖీల్లో కీలక ఆధారాలు 7 జిల్లాల్లోనే రూ.253 కోట్లు గోల్‌‌‌‌మాల్‌‌‌‌ గొర్రెలు

Read More

బనకచర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు.. లింక్ ప్రాజెక్ట్ చేపడితే.. పోలవరానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందే

సీడబ్ల్యూసీకి వివరణ తెలుపుతూ కృష్ణా బోర్డు లేఖ పోలవరానికి ఇచ్చిన అనుమతులకు.. బనకచర్ల ప్రాజెక్టుకూ పొంతనే ఉండదు గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్త

Read More

శ్రీశైలం చేరకముందే కృష్ణా నీళ్లు సీమకు.. రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా తరలించుకుపోతున్న ఏపీ

బ్యాక్​వాటర్​ నుంచి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగాతరలించుకుపోతున్న ఏపీ స్పిల్​వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డి

Read More

తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఈ మేరకు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్ట్ అందజేసింది. గురు

Read More

తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జీలుగా ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అడిషనల్ జడ్జిలు జులై 31న ప్రమాణ స్వీకారం చేశారు. గాడి ప్రవీణ్ కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా

Read More

మూడు నెలల్లో తేల్చండి: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోగా

Read More

హెచ్‌‌సీఏ సెలెక్షన్ కమిటీ చైర్మన్లుగా హరిమోహన్‌‌, సుదీప్ త్యాగి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌‌గా మాజీ క్రికెటర్, రంజీ ట్రోఫీ విన్న

Read More