telugu breaking news

యాదాద్రి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. జిల్లాలోని 23 సంఘాలు ఏకగ్రీ

Read More

కళ్లకు గంతలు కట్టి పెన్ క్యాప్ మింగించారు.. కాగజ్ నగర్ ఫూలే బాలికల పాఠశాలలో ఘటన

కాగజ్‌‌నగర్, వెలుగు: రాత్రి పూట పదో తరగతి స్టూడెంట్ ఒంటరిగా మెట్లు దిగుతుండగా, తోటి స్టూడెంట్స్ ఆమె కళ్లకు గంతలు కట్టి నోట్లో పెన్ను క్యాప్

Read More

ఎస్సీ, ఎస్టీల హక్కుల రక్షణకు ప్రాధాన్యత: నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ/మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధానికి, వారి హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్ట

Read More

ఒక బీఎల్వో రోజుకు 100 ఫారాలు నింపాలి: నారాయణపేట కలెక్టర్

మరికల్, వెలుగు: ఒక బీఎల్​వో రోజుకు 100 ఎన్యూమరేషన్​ పత్రాలను నింపాలని నారాయణపేట కలెక్టర్​ సీహెచ్​ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట జ

Read More

ఎన్‌పీఏ డైరెక్టర్‌‌గా సుజిత్‌ పాండే నియామకం

ఆయన స్థానంలో యూపి కేడర్‌‌కు చెందిన సుజీత్ పాండే నియామకం హైదరాబాద్‌,వెలుగు: రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్&zw

Read More

గ్రామ పంచాయతీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క

నిధుల ఖర్చులో నిబంధనలు మీరితే చర్యలు నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాల్లో అధికారులు, సర్పంచులకు శిక్షణ గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవు వ

Read More

ఆర్థిక సమస్యలతో రిటైర్డ్ టీచర్ చచ్చిపోయిండు.. బావమరుదులే కారణమని 33 పేజీల నోట్

జనగామ అర్బన్, వెలుగు: ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంతో పాటు తెచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేక అప్పుల ఊబిలో చిక్కుకొని ఓ రిటైర్డ్  టీచర్​ సూసైడ్​ చేస

Read More

‘ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపండి’.. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

షాద్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో పాలమూరు ఎమ్మె

Read More

రైతుల చూపు.. ‘అల్లం’ సాగు వైపు.. రూ.2 వేల నుంచి రూ.4 వేల 500కు చేరిన క్వింటాల్ ధర !

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో మళ్లీ చిగురిస్తున్న రైతుల ఆశలు రూ.2 వేల నుంచి రూ.4,500కు చేరిన క్వింటాల్ ధర ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో సాగుకు

Read More

వయస్సు 39.. దొంగతనాలు 69.. దొంగ అరెస్ట్.. 42.3 తులాల బంగారం, 87 తులాల వెండి స్వాధీనం

ఎల్బీనగర్, వెలుగు: పగటి పూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను హయత్‌‌‌‌నగర్ పోలీసులు అరెస్టు చే

Read More

రూ.10 లక్షలు అప్పు చేశాడు.. నెలకు లక్షకు రూ.40 వేల వడ్డీ.. అసలు, వడ్డీ కలిపి రూ.83 లక్షలు బాకీ.. చివరికి..

పరిగి, వెలుగు: అధిక వడ్డీకి తెచ్చిన అప్పుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఎన్&zwnj

Read More

పెండ్లైన 16 ఏండ్లకు ప్రెగ్నెన్సీ.. కవలలకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన నష్ట పరిహారం చెల్లించడంతో శాంతించిన ఆందోళనకారులు పెబ్బేరు, వెలుగు: ఎన్నో ఏండ్ల నిరీక్షణ

Read More

‘బతుకు జట్కా బండి’కి తీసుకెళ్తామని నమ్మించి అత్యాచారం

పద్మారావునగర్, వెలుగు: కుటుంబ సమస్యల పరిష్కారం కోసం నగరానికి వచ్చిన ఓ మహిళను టీవీ ప్రోగ్రామ్​కు తీసుకెళ్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి

Read More