telugu breaking news

కబ్జాల సొమ్ముతో మద్రాస్‍లో కాంప్లెక్స్లు కట్టిండు: మాజీ ఎమ్మెల్యే వినయ్భాస్కర్పై ఎమ్మెల్యే నాయిని ఫైర్

వరంగల్, వెలుగు: బీఆర్‍ఎస్‍ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍భాస్కర్‍ కబ్జాల సొమ్ముతో మద్రాస్‍, తిరుపతిలో కమర్షియల్‍ కాంప్లెక్స్​లు

Read More

వరంగల్ జూలో కొమ్ముల గుడ్లగూబ !

హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట వద్ద రెక్క విరిగిన స్థితిలో లభించిన అరుదైన కొమ్ముల గుడ్లగూబ ప్రస్తుతం వరంగల్ జూ పార్కులో సందర్శకులను ఆకట్టుకుంటోంది. జూ పార

Read More

ప్రొటోకాల్ పాటించకపోతే ఢిల్లీకి పిలిపిస్తా: దిశ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఫైర్

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్‌‌ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రివిలేజ్  మోషన్

Read More

ఇసుక అక్రమ రవాణాదారుల దౌర్జన్యం.. తాగి బూతులు తిడుతూ కానిస్టేబుల్తో ఘర్షణ

ఆరుగురిపై కేసు నమోదు, ముగ్గురు అరెస్టు కరీంనగర్/జమ్మికుంట, వెలుగు: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కరీంనగర్  జిల్లా జమ్మికుంట మండలం కోరప

Read More

భర్తకు రూ.5 లక్షలు అప్పు ఇచ్చినోడితో భార్య ఎఫైర్.. ఊహించని మలుపు తిరిగిన వ్యవహారం !

వివాహేతర సంబంధం వల్లే మర్డర్ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ఫుడ్ నిర్వాహకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు నలుగురు అరెస్ట్

Read More

సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా విద్యాసాగర్

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె.విద్యాసాగర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ బాధ్

Read More

ప్రతీ ఓటరు బాధ్యతగా ‘సర్’లో పాల్గొనాలి: సంగారెడ్డి కలెక్టర్

రామచంద్రాపురం, వెలుగు: ప్రతీ ఓటరు బాధ్యతగా సర్​ ప్రక్రియలో పాల్గొనాలని సంగారెడ్డి కలెక్టర్​ప్రతీక్​ జైన్​ కోరారు. మంగళవారం తెల్లాపూర్​ డివిజన్​ పరిధిల

Read More

వృద్ధురాలిపై కౌన్సిలర్ అత్యాచార యత్నం.. స్టేషన్ ఘనపూర్లో ఘటన

రఘునాథపల్లి(స్టేషన్ ఘనపూర్), వెలుగు: నిద్రిస్తున్న వృద్ధురాలిపై ఓ కౌన్సిలర్​ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జరిగింది. పోలీ

Read More

ఇలా చేశారేంటన్నా.. 76 పరుగులకే ఆలౌట్.. టీమిండియా ఓటమి, శ్రేయాస్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు

ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా జట్టు ఘోరంగా ఓడింది. ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో దారుణ

Read More

చెరువులను కాపాడితేనే వరదలకు చెక్‌‌‌‌‌‌‌‌: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరాల్లో వరదల సమస్యకు చెరువులు, వరద కాలువల ఆక్రమణనే ప్రధాన కారణమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సహజ నీటి ప్రవాహ మార్గా

Read More

‘సర్’ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి: నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్ కలెక్టర్

కోడేరు,(పెద్దకొత్తపల్లి), వెలుగు: ‘సర్’ ​డిజిటలైజేషన్ ను వేగంగా పూర్తి చేయాలని నాగర్‌‌‌‌‌‌‌‌‌

Read More

పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన.. ఫ్యూజు మారుస్తూ కరెంట్ షాక్తో రైతు మృతి

ముత్తారం, వెలుగు: విద్యుత్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌కు ఫ్యూజు వే

Read More

మిస్సింగ్..మిస్టరీ.. ఇంటర్ అమ్మాయి అదృశ్యం.. మూడు రోజులైనా దొరకని ఆచూకీ

కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీకి చెందిన ఇంటర్  స్టూడెంట్  మిస్సింగ్  మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యమై మూడు రోజుల గ

Read More