telugu breaking news

వక్ఫ్ బోర్డులో ముస్లింలే ఉండాలి.. హిందూ ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తరా? అని కేంద్రానికి సుప్రీం ప్రశ్న

ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఏ మతం వాళ్లైనా ఉండొచ్చు వక్ఫ్ సవరణ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు  హిందూ ట్రస్టుల్లో ముస్లింల

Read More

చైనాపై ప్రతీకార సుంకం 245 శాతం ! ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధమన్న చైనా

ఖనిజాలు, లోహాల ఎగుమతిని నిలిపేయడంపై రగిలిపోతున్న అమెరికా ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధమన్న చైనా తమ దేశంపై ఎంత సుంకం వేశారో యూఎస్​నే అడగ

Read More

లక్ష రూపాయలకు చేరువలో గోల్డ్.. హైదరాబాద్‌‌‌లో రూ.96,150.. రేట్లు ఇప్పటిలో తగ్గే అవకాశం తక్కువ

ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.98,100 కి హైదరాబాద్‌‌‌లో రూ.96,150 ఈ ఏడాదిలో ఇప్పటివరకు  రూ.18,710 పైకి వెండి రేట్లకూ

Read More

ఢిల్లీ ‘సూపర్‌‌’ విజయం.. రాజస్తాన్‌‌కు హ్యాట్రిక్‌‌‌‌ ఓటమి

రాణించిన అభిషేక్‌‌‌‌, రాహుల్‌‌‌‌, స్టబ్స్‌‌‌‌, అక్షర్‌‌..  జైస్వాల్&zw

Read More

తదుపరి సీజేఐగా బీఆర్ గవాయ్.. ఆయన వెలువరించిన కీలక తీర్పులు ఇవే..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌‌ జస్టిస్‌‌గా జస్టిస్ భూషణ్‌‌ రామకృష్ణ గవాయ్‌‌ (బీఆర్ గవాయ్) నియమితులు క

Read More

హక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే భూభారతి‌లో ఇలా అప్లై చేసుకోండి..!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భూభారతి రూల్స్ రిలీజ్ చేసింది. ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదని, అప్పీళ్లకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే

Read More

గుడ్ న్యూస్.. రైళ్లలో ATMలు.. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేస్కోవచ్చు..!

ఢిల్లీ: చేతిలో డబ్బుల్లేవ్.. యూపీఐ పనిచేయడం లేదు.. అసలే రైల్లో ఉన్నం..ఎలా..? ఆలోచిస్తున్నారా..? ఆ టెన్షన్ వద్దంటోంది ఇండియన్ రైల్వేస్. రైళ్లలో  ఏ

Read More

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం విచారణ.. చెట్లు మాత్రం నరకొద్దన్న అత్యున్నత ధర్మాసనం

న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని, వాటిని ఎలా పునరుద్దరణ చేస్తారనే ప్రణాళ

Read More

ఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామపై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు

Read More

శాంతి చర్చలకు మావోయిస్టుల సుముఖత.. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు జరగాలి

ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ చేసిన ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ

Read More

50-30-20 రూల్ ఫాలో అవండి.. మీ జీతం డబ్బులు ఇలా సేవ్ చేసుకోండి..

పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి.  ఖర్చులు ఆకాశాన్ని  అంటుతున్నాయి. నిత్యావసర  వస్తువుల ధరలు  జేబులకు చిల్లులు పడేలా చేస్తున్న

Read More

ఆన్‌‌‌‌లైన్ బెట్టింగుల‌‌‌‌తో.. అంతులేని బాధ‌‌‌‌లు

నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్​ఫోన్ వాడ‌‌‌‌కం స‌‌‌‌ర్వ సాధార‌‌‌‌ణ‌‌&zw

Read More

పురాతన గ్రంథాల భద్రత కోసం జ్ఞాన్ భారత్ మిషన్

జ్ఞాన భారత్​ మిషన్ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్.  ఈ మిషన్ ముఖ్యంగా దేశంలోని

Read More