telugu breaking news
హైదరాబాద్ - రియాద్ ‘ఫ్లైదీల్’ విమాన సర్వీస్
గండిపేట, వెలుగు: భారత్, సౌదీ అరేబియా మధ్య వైమానిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ హైదరాబాద్&zwn
Read Moreభోజనంకు బదులు అరటిపండు.. నెక్కొండ హైస్కూల్‌లో ఘటన
నెక్కొండ, వెలుగు: మధ్యాహ్న భోజనం సరిపోక కొంతమంది విద్యార్థులకు అరటిపండ్లు ఇచ్చిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ టౌన్&z
Read Moreమాట్లాడుదామని పిలిచి యువకుడి హత్య.. కత్తులతో నరికి చంపిన స్నేహితులు
బాలాపూర్, వెలుగు: మాట్లాడుకుని వివాదం పరిష్కరించుకుందామంటూ పిలిచి ఓ యువకుడిని అతడి స్నేహితులు కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘట
Read Moreసింగరేణిలో మెడికల్ బోర్డు పునఃప్రారంభం
ఈ నెల 15 నుంచి నిర్వహణకు సన్నాహాలు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో కదిలిన సింగరేణి యాజమాన్యం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మి
Read Moreభువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత
యాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లో కుమార్తె నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. స్వ
Read Moreటిమ్స్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స
Read Moreజులై 10న ఓయూలో మెగా జాబ్ మేళా.. వందకు పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర
Read More‘బ్లిస్’ అనుమతుల తనిఖీలు.. హుస్సేన్సాగర్ FTL పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు ?
ఫిర్యాదు చేసిన ఇరిగేషన్.. చెక్ చేసిన కమిషనర్లు, కలెక్టర్ హైదరాబాద్ సిటీ, వెలుగు: నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ను ఆనుకుని ప్రదీప్ కన్
Read Moreనాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం.. రికవరీ వస్తువులు, కంప్యూటర్లు దగ్ధం
అబిడ్స్, వెలుగు: హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో ఆదివారం అర్ధరాత్రి
Read Moreబాసర అభివృద్ధి పనులు ప్రారంభం: రాజగోపురం తొలగింపు మొదలుపెట్టిన సిబ్బంది
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పాత ని
Read Moreరాముడి పేరుతో బీజేపీ లీడర్ల అవినీతి: మంత్రి పొన్నం ప్రభాకర్
అయోధ్య చందాలను కొల్లగొట్టారు.. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు బీజేపీ లీడర్లు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్న
Read Moreదోస్త్ మేరా దోస్త్.. డీసీపీ వైభవ్ గైక్వాడ్, బాపు సాహెబ్ గైక్వాడ్ వీడియో వైరల్
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, 2025 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ బాపు సాహెబ్ గైక్వాడ్ స్నేహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Moreరైస్ మిల్లర్పై పీడీ యాక్ట్.. రూ. 27 కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్
సుల్తానాబాద్, వెలుగు: సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేసిన ఓ రైస్ మిల్లర్ పై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా కే
Read More












