telugu breaking news

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం.. సర్వేలు బీఆర్ఎస్‌కే అనుకూలం: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

రెండేండ్లలో కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. మాట్లాడేందుకు ఏమీ లేక కవిత ఎపిసోడ్ తీసుకొస్తున్నరు రాష్ట్రంలో రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగ

Read More

ఫేక్ న్యూస్పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తుమ్మల ఫిర్యాదు

హైదరాబాద్​, వెలుగు: తాను మాగంటి సునీత ను గెలిపించాలని కమ్మ సంఘాల ప్రతినిధులకు చెప్పినట్లుగా వస్తున్న వార్తలు పూర్తి అబద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వర్​ర

Read More

మాచునూర్‌‌‌‌ సీడ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు జాతీయ గుర్తింపు

సంగారెడ్డి, వెలుగు: విత్తన సంరక్షకులుగా గుర్తింపు తెచ్చుకున్న మాచునూర్‌‌‌‌ డెక్కన్‌‌‌‌ డెవలప్‌‌&zwnj

Read More

తెల్లారితే ప్రమాదాలు.. నల్గొండలో హైవేపై తగలబడిన కారు.. ఏపీలో పెళ్లి కారు బీభత్సం !

నల్గొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారి 65పై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు డివైడర్ను ఢీ కొట్టింది. వేగంగా ఢీకొ

Read More

ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ.. సర్కార్‌తో మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్ల చర్చలు సఫలం

మూడు నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల బకాయిల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి హామీ త్వరలోనే మిగిలిన రూ.300 కోట్లు కూడా చెల్లిస్తామని వెల్లడి హైదరాబా

Read More

బనకచర్ల టెండర్లు రద్దు.. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఏపీ వెనకడుగు

ఈ ప్రాజెక్టును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ కేంద్రానికి లేఖలు రాసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్      కర్నాటక, మహారాష్ట్రత

Read More

బడులు, బస్టాండ్ల వద్ద కుక్కలు కన్పించొద్దు.. వాటిని పట్టుకుని షెల్టర్లకు తరలించండి: సుప్రీం కోర్టు

ఆస్పత్రులు, గ్రౌండ్లు, రైల్వే స్టేషన్ల వద్దా కట్టడి చేయాలి హైవేల చుట్టుపక్కల తిరిగే పశువులను కూడా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు

Read More

మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం ! ఆయన తల్లి వ్యాఖ్యలతో కలకలం

విచారణ జరపాలన్న బండి సంజయ్  ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామన్న సీఎం రేవంత్​ కేటీఆర్, బీఆర్ఎస్​ నేతలు సైలెన్స్ హైదరాబాద్, వెలుగు: జూబ

Read More

‘వీ6 వెలుగు’ పేరుతో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం.. జూబ్లీహిల్స్‌ ఓటర్లను మభ్యపెట్టేలా తప్పుడు వార్తలు

అచ్చం ‘వెలుగు’ను పోలిన డిజిటల్ కాపీలు క్రియేట్‌‌‌‌ చేసి సర్క్యులేట్​ పూటకో క్లిప్పింగ్​ వదులుతున్న బీఆర్ఎస్​ సోషల

Read More

ఒబెసిటీ, డయాబెటిస్ ఉంటే.. వీసాకు అమెరికా నో ?

ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్ తెచ్చినట్లు సీబీఎస్ కథనం  గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నోళ్లకూ వీసా నిరాకరణ  అమెరికా హెల్త్ సెక్

Read More

‘నీ కోసం నా భార్యను చంపేశాను’.. భార్యను చంపేసి ఫోన్ పేలో మెసేజ్.. బయటపడిన బెంగళూరు డాక్టర్ బాగోతం

బెంగళూరులో డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెను హత్య చేసిన తర్వాత “I killed my wife for y

Read More

తెలుగు సీరియల్ నటికి వేధింపులు.. అంత మంచి జాబ్ చేస్తూ ఇతనికి ఇదేం పాడు బుద్ధి..!

బెంగళూరు: కన్నడ, తెలుగు సీరియల్స్లో నటిస్తున్న 41 ఏళ్ల టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. తనను ఒక వ్యక్తి కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీ

Read More