telugu breaking news
డెడ్ బాడీని ఎలుకలు కొరికిన ఘటన.. సుమోటోగా తీసుకున్న హెచ్ఆర్సీ
అబిడ్స్, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీలో డెడ్‌బాడీని ఎలుకలు కొరికిన ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్&zwn
Read Moreకేదారి ఫ్యామిలీకి రూ.10 లక్షల సాయం.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ప్రజల ఆకలి తీర్చి ఆస్తులు అమ్ముకున్న భార్యభర్తలు హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో సాధారణ హోటల్
Read Moreహెల్త్ ఇన్నోవేషన్స్‌కు కేరాఫ్ తెలంగాణ.. మెడిసిన్‌కు టెక్నాలజీ తోడైతేనే ప్రజలకు అత్యుత్తమ వైద్యం
‘హోమా సీఎంఈ 2026’ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు ‘ది న్యూ పారాడైమ్’ బుక్, ‘మెట్రిక్ ఎక్స్&zwn
Read Moreయాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో.. గానంతో మెప్పించిన సీఐ సురేశ్ కుమార్
సోషల్ అవేర్‌నెస్ సాంగ్కు నెట్టింట ప్రశంసలు పద్మారావునగర్, వెలుగు: పండుగలు, ఉత్సవాల్లో డీజేల మోత ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడతాయో చెప్
Read Moreరాజకీయాలే కాదు.. సేవలోనూ ముందుండాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
యాదగిరిగుట్ట, వెలుగు: ఎన్నికలు, రాజకీయాలే కాకుండా సేవలోనూ ముందుండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ బర్త్ డే
Read Moreజీతాలు, పింఛన్లకే ఖజానా ఖాళీ.. 5 నెలల్లోనే 59 శాతం అప్పులు.. ‘కాగ్’ తాజా నివేదికలో వెల్లడి
ఆదాయంలో సింహ భాగం ఉద్యోగుల నిర్వహణకే.. తొలి 5 నెలల్లో రూ.34 వేల కోట్లు ఖర్చు 14,840 కోట్ల రెవెన్యూ లోటు, 34,285 కోట్ల అప్పులు హైదరాబ
Read Moreఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే షురూ.. హద్దుల పరిశీలనకు నాలుగు స్పెషల్ టీమ్స్
సిద్దిపేట/ములుగు, వెలుగు: మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో సోమవారం అధికారులు ఎంజాయ్
Read Moreడిజిటల్ అరెస్ట్పేరుతో డబ్బులు వసూలు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
మహబూబాబాద్, వెలుగు: పోలీసుల పేరుతో బంగారం వ్యాపారులను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్
Read Moreనయీం ఆస్తులన్నీ భద్రంగా ఉన్నాయా? చేతులు మారాయా ?
327 ఆస్తులు 22 ఏ(1),(ఈ)లో చేర్చాలని గతేడాది జీవో, ఆపై గెజిట్ కానీ, కొన్నింటినే అప్లోడ్ చేసిన రెవెన్యూ అధికారులు 22 ఏ(1),(ఈ)లో కనిపించని తూప్ర
Read Moreనాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కు నీటి విడుదల బంద్
హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను అధికారులు సోమవారం సాయంత్రం నిలిపివేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులను నింపేందుకు 20 రోజులుగ
Read Moreఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం 23 వరకే.. 25న నిమజ్జనం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివి
Read Moreశామీర్‌పేటలో విషాద ఘటన.. ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్పాట్ డెడ్
సికింద్రాబాద్: శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బైక్ ఢీ కొట్టిన ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్పాట్లోనే
Read Moreజూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డి.అశోక్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా డి.అశోక్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహార
Read More












